హైదరాబాద్Hyderabad Special Trains | హైదరాబాద్ నుంచి 8 కొత్త వీక్లీ స్పెషల్ ట్రైన్లు

Hyderabad Special Trains | హైదరాబాద్ నుంచి 8 కొత్త వీక్లీ స్పెషల్ ట్రైన్లు

హైదరాబాద్​ నుంచి వివిధ ప్రాంతాలకు 8 ప్రత్యేక రైళ్లను వేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Special Trains | ప్రయాణికులకు రైల్వే శాఖ (Railway Department) గుడ్​ న్యూస్​ చెప్పింది. హైదరాబాద్​ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం కొత్తగా 8 రైళ్లను వేసింది. ప్రయాణికుల రద్దీ మేరకు వీక్లీ స్పెషల్​ ట్రైన్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

Hyderabad Special Trains | కొత్త రైళ్ల వివరాలు:

కాచిగూడ – తిరుచానూరు, కాచిగూడ – శ్రీ గంగానగర్, చర్లపల్లి – తిరుచానూరు, చర్లపల్లి – తిరుపతి, చర్లపల్లి – తిరుపతి, చర్లపల్లి– తిరుచానూరు, చర్లపల్లి – భువనేశ్వర్, నాంపల్లి – జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

Hyderabad Special Trains | టైమింగ్స్​..

కాచిగూడ– తిరుచానూరు రైలు మే 15 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు ఈ రైలు కాచిగూడ నుంచి బయలు దేరుతుంది. కాచిగూడ– శ్రీ గంగానగర్ జులై 14 నుంచి మొదలు అవుతుంది. శనివారం రాత్రి 10 గంటలకు బయలు దేరుతుంది. ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు చర్లపల్లి నుంచి స్టార్ట్​ అయ్యే తిరుచానూరు రైలు మే 7 నుంచి స్టార్​ కానుంది. చర్లపల్లి –తిరుపతి మధ్య మే 14 నుంచి ప్రతి బుధవారం ప్రత్యేక రైలు నడవనుంది.

Hyderabad Special Trains

చర్లపల్లి– తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​ మే 15న స్టార్​ కానుండగా.. ప్రతి శుక్రవారం సాయంత్రం 4:20 గంటలకు చర్లపల్లి నుంచి బయలు దేరుతుంది. చర్లపల్లి – తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్​ప్రెస్​ మే 11న ప్రారంభం కానుంది. చర్లపల్లి– భువనేశ్వర్ రైలు మే 5న మొదలు కానుంది. ఇది ప్రతి సోమవారం సాయంత్రం 6:10 గంటలకు చర్లప్లి నుంచి స్టార్ట్​ అవుతుంది. నాంపల్లి – జైపూర్ రైలు (శుక్రవారం రాత్రి 7.50) ప్రారంభ తేదిని త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Home Stays | హైద‌రాబాద్‌లో కపుల్స్‌కు స్పెషల్‌గా హోమ్ స్టేస్.. రోజు రోజుకి మారుతున్న ట్రెండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...