Tag: Indian Railways

Karmabhoomi Express Fire | కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 భోగీలు దగ్ధం

పంజాబ్ నుంచి బిహార్ వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్ (Karmabhoomi Express) రైలులో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Bear cubs killed by train | రైలు ఢీకొని రెండు ఎలుగుబంటి పిల్లల దుర్మరణం.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో కలెక్టర్లు, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని ఆదేశించారు.

Train Charging Rules | రాత్రివేళ ఫోన్​ ఛార్జింగ్​పై రైల్వే బోర్డు కీలక నిర్ణయం

రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లకు సరఫరా నిలిపివేయాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

Hyderabad Bullet Train | బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌గా హైదరాబాద్‌.. చెన్నై, బెంగళూరు, పుణెకు హైస్పీడ్‌ రైలు కారిడార్లు.. దక్షిణ భారత రవాణా ముఖచిత్రం మారనుందా?

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు ఉద్యోగులు, నిపుణులు, వ్యాపార ప్రతినిధుల రాకపోకలు సులభమయ్యే అవకాశం ఉంది.

Dasara Special Trains | దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది

Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. 7 రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Amrit Bharat Express | తెలంగాణ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

తెలంగాణ రైల్వే ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్. మరో కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్​ అందుబాటులోకి వచ్చింది.

Amrit Bharat Express | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. కొత్తగా ఏడు అమృత్​ భారత్​ రైళ్లు

రైల్వే శాఖ కొత్తగా ఏడు అమృత్​ భారత్ ఎక్స్​ప్రెస్​ రైళ్లను ప్రారంభించింది.

Sonam Wangchuk Education | యువత, ప్రభుత్వాల మధ్య నమ్మకమే ముఖ్యం: సోనమ్ వాంగ్‌చుక్

ప్రభుత్వానికి, యువతకు మధ్య పరస్పర నమ్మకం ఉన్నప్పుడే అద్భుతమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు.

Prayagraj Tirunelveli Special Train | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Komuravelli Railway Station | కొమురవెల్లి రైల్వే స్టేషన్​ ప్రారంభం.. తీరనున్న భక్తుల కష్టాలు

కొమురవెల్లి రైల్వే స్టేషన్​ను కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్​ ప్రారంభించారు.

BHAVYA Rasayan Scheme | భవ్య రసాయన్‌ పథకానికి ఆమోదం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భవ్య రసాయన్‌ పథకానికి ఆమోదం తెలిపింది.