Kukatpalli Fire Accident | కూకట్‌పల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల్లో కొంత ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kukatpalli Fire Accident | హైదరాబాద్​లోని కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని ఏబీసీ ABC ప్రింటింగ్ Printing పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Kukatpalli Fire Accident | దట్టమైన పొగ వ్యాప్తి..

పరిశ్రమలో పెయింట్స్‌కు సంబంధించిన పదార్థాలు ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల్లో కొంత ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.

Nandu’s World Scam Arrest | లగ్జరీ ముసుగులో మోసం.. నందూస్ వరల్డ్ నందన అరెస్టు.. వెలుగులోకి సోషల్ మీడియా క్రేజ్ వెనుక నల్ల నిజాలు!

మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఫైర్‌ సిబ్బంది అప్రమత్తంగా చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *