నిజామాబాద్Municipal Water Supply | తాగునీటి సరఫరాపై మున్సిపల్​ కమిషనర్​ సమీక్ష

Municipal Water Supply | తాగునీటి సరఫరాపై మున్సిపల్​ కమిషనర్​ సమీక్ష

నగరంలో తాగునీటి సరఫరాపై కార్పొరేషన్​ కమిషనర్​ దిలీప్​కుమార్​ ప్రత్యేకంగా సమీక్షించారు. అనంతరం పలు కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Municipal Water Supply | నగరంలో తాగునీటి సరఫరాపై కార్పొరేషన్​ కమిషనర్​ దిలీప్​కుమార్​ (Dilip Kumar) ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ మేరకు ఆయన కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన తాగునీటి సరఫరా తీరును పరిశీలించారు.

Municipal Water Supply | 12, 41వ డివిజన్లలో..

నగరంలోని 12, 41వ డివిజన్​లో కమిషనర్​ గురువారం పర్యటించారు. డివిజన్​లోని ఆయా కాలనీల్లో తిరుగుతూ తాగునీటి సరఫరా, శానిటేషన్​ జరుగుతున్న తీరుపై అధికారులతో మాట్లాడారు. అలాగే ఆయా కాలనీల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలని పేర్కొన్నారు. మున్సిపల్(Nizamabad Municipal Corporation)​ నీటిసరఫరాలో ఎక్కడా అంతరాయం ఏర్పడకూడదని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్​ ఈఈ, డీడీఈలు, ఏఈలు, శానిటేషన్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Mla Bhupathi reddy | విద్యపై ఖర్చు పెట్టడమంటే భవిష్యత్​ తరాలకు పెట్టుబడి లాంటిది: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Fire Accident | ఫర్నిచర్​ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad)​...

RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RI Caught by ACB | అవినీతి...

Nizamabad Police Commissionerate | అర్ధరాత్రి వరకు హోటల్​ ఓపెన్​.. జరిమానా విధించిన కోర్టు

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police Commissionerate | నగరంలో అర్ధరాత్రి...