అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Heavy Rain | నిజామాబాద్ నగరంలో (Nizamabad) వాన దంచి కొట్టింది. వానాకాలం ప్రారంభమైన తర్వాత శుక్రవారం సాయంత్రం మోస్తారుగా వర్షం పడింది.
Nizamabad Heavy Rain | జలసంద్రమైన రోడ్లు..
మోస్తారుగా కురిసిన వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్ (railway Station), రిజిస్ట్రార్ కార్యాలయం తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నగరం కొద్దిసేపు అంధకారంలో ఉండిపోయింది.
ఇది కూడా చదవండి: ‘ఈ ఏడాది నుంచి తల్లిదండ్రులు లేని 50 మంది యువతులకు ఆర్థిక సహాయం చేసి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను’ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్