Nizamabad Paddy Purchase | రైతులకు శుభవార్త.. నిజామాబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad Paddy Purchase | నిజామాబాద్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సంఘం అధ్యక్షుడు కొట్టాల రవీందర్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీపీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Nizamabad Paddy Purchase | సమన్వయంతో పనిచేయాలి

ఈ కేంద్రం ద్వారా రైతులకు ధాన్యం విక్రయించేందుకు సౌకర్యం కల్పించనున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు నీలకంఠి నీలిమ, ఉప్పులపు సంతోష్‌ రెడ్డి, రైతు నాయకుడు ఆకుల పాపయ్య, ఏఈవో చక్రపాణి, సంఘ కార్యదర్శి పి. వంశీకృష్ణ, రైతులు, నాయకులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *