UncategorizedSharjah UAE Separation | షార్జా విడిపోతుందా?.. యూఏఈలో సంచలన ప్రచారం

Sharjah UAE Separation | షార్జా విడిపోతుందా?.. యూఏఈలో సంచలన ప్రచారం

గల్ఫ్ ప్రాంత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై తీవ్రంగా ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sharjah UAE Separation | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి Sharjah విడిపోవచ్చన్న వార్తలు గల్ఫ్ దేశాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక లీక్ డాక్యుమెంట్ ప్రకారం.. ఈ మే నెలాఖరుకు ముందే “రిపబ్లిక్ ఆఫ్ షార్జా” అనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Sharjah UAE Separation | గల్ఫ్ రాజకీయాల్లో కీలక స్థానం

ఈ సమాచారమే గనుక నిజమైతే.. గల్ఫ్ ప్రాంత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై తీవ్రంగా ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు యూఏఈ ప్రభుత్వం కానీ, షార్జా అధికార వర్గాలు ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేయకపోవడం గమనార్హం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పత్రం ప్రామాణికతపై స్పష్టత లేదు. దీంతో ఈ విడిపోయే వార్తలపై ప్రపంచ వ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గల్ఫ్ రాజకీయాల్లో కీలక స్థానం కలిగిన షార్జా పై వస్తున్న ఈ ప్రచారం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని కలిగిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్తలను నిర్ధారించలేమని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.

Nida Khan Arrest | ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన TCS వంచకి నిదా ఖాన్

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...