Tag: Adilabad News
RIMS Accident | రిమ్స్ ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య.. మరో 20 మంది నవజాత శిశువుల పరిస్థితి విషమం!
ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలోని భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.
RIMS Hospital Incident | రిమ్స్ ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో మరో పసిపాప మృతి చెందింది.
Adilabad RIMS Incident | ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. చిన్నారుల వార్డులో పేలిన ఏసీ.. 5 రోజుల శిశువు దుర్మరణం.. 24 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం!
ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Adilabad Boy Death | ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. చింతగింజలు గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి
చింతగింజలు తింటుండగా.. ప్రమాదవశాత్తు అవి గొంతులో ఇరుక్కుని ఊపిరాడక తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు.
Adilabad ACB Trap | ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఈఈ, ఏఈ
ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ రూపవతి రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు.
Minority Students Education | మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం
మైనార్టీ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.