Tag: Bheemgal
Water Supply Priority | తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
ఎల్‌నినో ప్రభావంతో జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు.
Balkonda Police Allegations | బాల్కొండ పోలీసులు తీరు మార్చుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Rashmi Gautham Temple Visit | లింబాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నటి రష్మీ గౌతమ్
ప్రముఖ యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్ సోమవారం భీమ్‌గల్‌లోని పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
Revanth Government Failure | హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఆరు గ్యారంటీల పేరుతో అనేక వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
Vemula Prashanth Reddy | నిధులివ్వకుండా అభివృద్ధిపై అసత్యాలు చెబుతున్న కాంగ్రెస్
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో భీమ్‌గల్ ప్రాంతం ప్రగతి సాధించిందని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
Tractor Trolley Accident | ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడు దుర్మరణం
రహదారిపై నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Vinayaka Temple Reconstruction | వినాయక ఆలయ పునర్నిర్మాణానికి విరాళం
పట్టణంలో స్వయంభువుగా వెలసిన వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మున్నూరు కాపు ఫౌండేషన్ సభ్యులు విరాళం అందజేశారు.
Bheemgal Junior Civil Court | భీమ్‌గల్‌లో జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం
భీమ్‌గల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆదివారం ప్రారంభించారు.
Bahrain Labour Union | బహ్రెయిన్ ‘ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్’ అధ్యక్షుడి రాజీనామా
బహ్రెయిన్ ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్ష పదవికి భీమ్‌గల్ మండలం బాబానగర్ గ్రామానికి చెందిన తోట రమేశ్ రాజీనామా చేశారు.
Balkonda constituency | భీమ్‌గల్ అభివృద్ధిపై ‘రాజకీయ’ రచ్చ.. బాల్కొండ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్‌గల్ పట్టణ అభివృద్ధి అంశం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
Leopard Death Case | వలవేసి చిరుతలను చంపిన వేటగాళ్లు! వన్యప్రాణుల మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి..
ధర్పల్లి, భీమ్‌గల్ మండలాల పరిధిలో కలకలం రేపిన రెండు చిరుత పులుల మృతి కేసులో అటవీశాఖ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Kammerpally Leopard Carcass | కమ్మర్‌పల్లిలో కలకలం.. చిరుత కళేబరం లభ్యం
కమ్మర్పల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యం అయింది. ఓ గొర్రెల కాపరి దానిని చంపినట్లు అనుమానిస్తున్నారు.