Tag: bollywood news

Shashi Tharoor | దురంధర్​ మూవీపై శశిథరూర్​ కీలక వ్యాఖ్యలు

దురంధర్​ మూవీపై కాంగ్రెస్​ ఎంపీ శశి థరూర్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

Tiger Shroff | టైగర్​ ష్రాఫ్​పై హత్యాయత్నం.. గన్స్​ అందించిన మహిళలు

బాలీవుడ్ నటుడు టైగర్​ ష్రాఫ్​పై హత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Tiger Shroff Firing Case | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. రాజస్థాన్​లో నిందితుల అరెస్ట్​

నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై హత్యాయత్నం.. నిందితులను వదిలిపెట్టమన్న మహారాష్ట్ర సీఎం

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు.

Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్‌ కాన్వాయ్‌పై కాల్పులు.. బాలీవుడ్‌లో కలకలం!

డ్రైవర్‌కు తుపాకీ గాయం కాగా, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో ఆటో డ్రైవర్‌ కూడా గాయపడినట్లు తెలిసింది.

Imran Khan | నటుడు ఇమ్రాన్​ ఖాన్​కు షాక్.. దేశం విడిచి వెళ్లాలన్న పోలీసులు

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు షాక్​ ఇచ్చారు. దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు.

Nana Patekar Death | మనమందరం ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే.. మరణం గురించి నానా పటేకర్​

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ గురువారం గుండెపోటుతో మరణించారు.

National Film Awards | నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ వేడుకకు కొత్త వేదిక.. తొలిసారి ఢిల్లీ వెలుపల నిర్వహణ

జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకకు కొత్త వేదికను పరిచయం చేయడంతో పాటు, గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతానికి మరింత ప్రాధాన్యం లభించనుంది.

Saif Ali Khan | సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నివాసంలో జరిగిన దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది.

Kangana Ranaut Ramdev | రామ్‌దేవ్‌ అన్నయ్య.. విమర్శలకు చెక్‌ పెట్టిన కంగన

‘‘రాఖీ సందర్భంగా సిస్టర్‌ కంగనకు స్వీట్లు, గిఫ్ట్‌ పంపిస్తున్నాను. దేశంలో ద్వేషానికి చోటు లేదు. ఎలాంటి వివాదం ఉన్నా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’’ అని…

Kangana Ranaut Rahul Gandhi | “బ్రో.. కాస్త ఆగు..  రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ సెటైర్!

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.

Vimal Ad Controversy | విమల్​ యాడ్​ ఎఫెక్ట్​.. షారుఖ్​ ఖాన్​కు నోటీసులు

విమల్​ యాడ్​లో నటించినందుకు బాలీవుడ్​ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర అధికారులు నోటీసులు జారీ చేశారు.