Tag: Farmers News
Sriramsagar Project | ఖరీఫ్‌పై ఆశలు పెంచుతున్న శ్రీరాంసాగర్
జిల్లాకు జీవనాడి అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం ఖరీఫ్ సాగుకు ఆశలు పెంచుతోంది.
SRSP Flood Canal | కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీ వరద కాలువకు జలకళ
కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోయడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ జలకళ సంతరించుకుంది.
Sriramsagar Flood | శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో జలాశయం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.
Nagesh Reddy | రైతులు ఆరుతడి పంటలు పండించాలి: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు పండించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి తెలిపారు.
Telangana Heavy Rains | రైతులకు గుడ్‌న్యూస్.. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు
రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Weather Update | నేడు మోస్తరు వర్షసూచన
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో.. రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Weather Update | రాష్ట్రానికి నేడు భారీ వర్షసూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Harish Rao Power Cuts | వ్యవసాయానికి 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : హరీశ్‌రావు
రాష్ట్రంలో వ్యవసాయానికి 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Rains Today | రైతులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి వర్షాలు
రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
Nizamsagar Water Release | నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలి
నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు