Tag: Heavy Rainfall

Akvan Cyclone | ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న ‘అక్వాన్‌’.. 48 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం

ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావం నుంచి కోలుకోకముందే ఆంధ్రప్రదేశ్‌కు మరో తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉంది.

 Weather Update | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

తుపాన్​ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Cyclone Alert | దూసుకొస్తున్న మరో తుపాన్​ ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటి వరకు తుపాన్​గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Arnab Cyclone | అర్నబ్​ తుపాన్​ బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్​ తుపాన్​ ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది.

Telangana Heavy Rains | అల్ప పీడనం ఎఫెక్ట్​.. 23 నుంచి భారీ వర్షాలు

అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rain Forecast | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Weather Update | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Heavy Rain Alert | రైతులకు గుడ్​న్యూస్​.. 13 నుంచి భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rajasthan Heavy Rains | రాజస్థాన్​లో దంచికొడుతున్న వానలు.. భారీగా ఆస్తి నష్టం

రాజస్థాన్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రోడ్లు జలమయం అయి రాకపోకలు నిలిచిపోయాయి.

El Nino Effect | ఎల్​నినో ఎఫెక్ట్.. వర్షాలకు బ్రేక్​

ఎల్​నినో ప్రభావంతో రానున్న 15 రోజులు రాష్ట్రంలో వర్షాలు తక్కువగా కురుస్తాయని అధికారులు తెలిపారు.

Telangana Rain Alert | రైతులకు అలర్ట్​.. నేటి నుంచి తగ్గనున్న వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Kamareddy Heavy Rain | అర్ధరాత్రి వర్షబీభత్సం.. కొట్టుకుపోయిన రోడ్లు.. ఇళ్లలోకి చేరిన నీరు

కామారెడ్డిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం పట్టణాన్ని ఆగం చేసింది.