Tag: HMWSSB

Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్

హైదరాబాద్​ నగరంలో తాగునీటి కష్టాలు మొదలు అయ్యాయి.

Hyderabad Water Supply | హైదరాబాద్​ వాసులకు అలర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.

Green Water Tankers | జలమండలి కీలక నిర్ణయం.. ఎల్లుండి నుంచి శుద్ధి చేసిన నీటి సరఫరా

నగరంలో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని జలమండలి ఎండీ అశోక్​ రెడ్డి ఆదేశించారు.

PAANI App | నీటి దుర్వినియోగానికి చెక్​.. ‘పానీ’ యాప్​ ప్రారంభించిన మంత్రి పొన్నం

హైదరాబాద్​ నగరంలో నీటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పానీ యాప్​ను మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రారంభించారు.

Hyderabad Water Supply | తాగునీటి సంరక్షణకు జలమండలి కఠిన చర్యలు

తాగునీటి సంరక్షణకు జలమండలి కఠిన చర్యలు చేపడుతుంది.

HMWS&SB ACB Raid | ఏసీబీకి చిక్కిన జలమండలి ఉన్నతాధికారి.. రూ.2.40 లక్షలు స్వాధీనం

జలమండలి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ వద్ద లెక్కల్లో చూపని నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది.

Treated Water Usage | శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం: జలమండలి ఎండీ

తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం ఇస్తామని జలమండలి ఎండీ తెలిపారు.

Illegal Water Motors | నల్లాలకు మోటార్లు పెట్టిన వారిపై చర్యలు

నల్లాలకు అక్రమంగా మోటార్లు పెడుతున్న వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

HMWSSB | నీరు వృథా చేసినందుకు రూ.20 వేల ఫైన్​

నీటిని వృథా చేసిన ఓ హోటల్ నిర్వాహకులకు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు.

Hyderabad Water Supply | హైదరాబాద్​వాసులకు అలర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.

Hyderabad Water Supply | తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.

Hyderabad Water Supply | నగరవాసులకు అలర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.