Tag: housing scheme
Double Bedroom Houses | డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రి గుడ్ న్యూస్
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను 15 రోజుల్లో అర్హులకు కేటాయించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
Double Bedroom Lucky Draw | గందరగోళంగా డబుల్ బెడ్‌రూమ్ లక్కీ డ్రా
మండల కేంద్రంలో నిర్వహించిన రెండో విడత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వివాదాస్పదమైంది.
Indiramma Houses | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం : మంత్రి పొంగులేటి
పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Indiramma Towers | హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్
హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల దక్కించుకున్న లబ్ధిదారులకు సోమవారం నుంచి మంజూరు పత్రాలు అందించనున్నారు.
Indiramma Houses | పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తోందని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు.
PMAY Urban 2.0 | మోదీ మీ ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నారు… త్వరపడండి
పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0’ (PMAY-U…
Indiramma Towers | నిజామాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్ తరహాలో నిజామాబాద్‌లో సైతం పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Mahesh Kumar Goud | డబుల్ బెడ్ రూంల పేరుతో మోసం చేసింది కేసీఆర్ కాదా : పీసీసీ చీఫ్
డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నిర్లక్ష్యం.. బాన్సువాడ ఎంపీవోపై వేటు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన బాన్సువాడ ఎంపీవోను అధికారులు సస్పెండ్ చేశారు.
Indiramma Houses | హైదరాబాద్‌కు లక్ష ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక అప్‌డేట్…
Indiramma Housing Tenders | క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.