Tag: hyderabad news
Nitin Nabin Telangana Visit | తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రేేపు రాష్ట్రానికి నితిన్ నబిన్
తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది.
Kishan Reddy Comments | హైదరాబాద్‌లో అక్రమ వలసదారుల దందా.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ నగరంలో అక్రమ వలసదారుల వ్యవహారంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Kukatpally Illegal Constructions | కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
కూకట్‌పల్లి KPHB కాలనీ ఎంఆర్వో ఆఫీస్ లైన్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.
Sanjay Jaju | తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు.
Gachibowli Flyover Accident | గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై విషాదం.. బైక్ ఢీకొని ఇద్దరు మృతి
ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.
Gold Man Surya Bhai | ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్
ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్‌గా పేరొందిన సూర్యాభాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Balka Suman Release | చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల
బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో బాల్క సుమన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన విడుదల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకుని…
Water Tap Motors | నల్లాలకు మోటార్లు పెడుతున్నారా.. షాక్ ఇస్తున్న అధికారులు
నల్లాలకు అక్రమంగా బిగించిన 11 మోటార్లను జలమండలి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Rayadurgam Land Issue | రాయదుర్గం భూవివాదం కొలిక్కి.. హైకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకోనున్న SBI
రాయదుర్గంలోని ఐదు ఎకరాల భూమికి సంబంధించిన వివాదాస్పద అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
HYDRAA Land Protection | రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.
Fake Number Plates | నకిలీ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం
నకిలీ నంబర్ ప్లేట్లు వినియోగిస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
Hyderabad harassment case | అధికారి వేధింపులు భరించలేకపోతున్నా.. ప్రజాభవన్‌లో మహిళా ఉద్యోగిని ఫిర్యాదు
తమపై ఉన్నతాధికారుల వేధింపులు సహించలేక, చివరికి ప్రజాభవన్‌ను ఆశ్రయించిన ఘటన మేడ్చల్ ( పరిధిలో వెలుగుచూసింది.