Tag: hyderabad news

Telangana Bhavan | తెలంగాణ భవన్​ వద్ద హై టెన్షన్​

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్​ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Hyderabad Hotel Raids | పలు హోటళ్లపై అధికారుల దాడులు.. కుళ్లిన చికెన్​ స్వాధీనం

నగరంలోని పలు హోటళ్లపై హెచ్​ – ఫాస్ట్​ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్​లోని ఓ చికెన్​ సెంటర్​లో కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Bandi Bhageerath Bail | బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు.. బాధితురాలికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు

పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

Hyderabad Police Firing | హైదరాబాద్​లో కాల్పుల కలకలం.. దొంగను పట్టుకునేందుకు ఫైరింగ్​ చేసిన పోలీసులు

హైదరాబాద్​ నగరంలో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. మోస్ట్​ వాంటెండ్​ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

Telangana Airtel Data Centers | తెలంగాణలో డేటా సెంటర్ల విస్తరణ.. సీఎంతో భేటీ అయిన సునీల్ మిట్టల్

ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

Hyderabad House Explosion | హైదరాబాద్​లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

సరూర్‌నగర్​లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ ఇల్లు ధ్వంసం అయింది.

Kukatpally Degree College | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్రమ ఫీజుల వసూళ్లపై ఏబీవీపీ ఆందోళన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kukatpally Degree College | హైదరాబాద్​ కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థుల ప్రవేశాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు…

DSP Transfers | తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు…

Rythu Bharosa | మధిర రైతు సభ రద్దు.. హైదరాబాద్ వేదికగా కొత్త షెడ్యూల్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన 'రైతు ఆశీర్వాద సభ'ను ప్రభుత్వం రద్దు చేసింది.

Voter List Suicide | ఓటరు జాబితాలో పేరు లేదు.. భయంతో డ్రైవర్ ఆత్మహత్య

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితాలో తన పేరు లేదని, దానివల్ల ప్రభుత్వం తనను జైలుకు పంపిస్తుందేమోనని…

Eatala Rajender HYDRAA | హైడ్రాకు దమ్ముంటే బడా బాబులను జైల్లో పెట్టండి: రాజేందర్ ఈటల

హైదరాబాద్‌లోని బోయినపల్లి, అస్మత్‍పేట ప్రాంతాల్లో హైడ్రా (HYDRA) చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

RM1 Coders Hub Scam | బ్యాక్‌డోర్ జాబ్స్ పేరుతో భారీ స్కామ్.. రూ. 5 కోట్లు టోకరా

గచ్చిబౌలిలోని వాసవి స్కై సిటీలో కార్యాలయం ఏర్పాటు చేసి, బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఆశపెట్టి, రూ.కోట్ల వసూళ్లకు పాల్పడిన 'RM1 కోడర్స్ హబ్'…