Tag: kamareddy news

Heavy Rain Alert | భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలకు సూచించారు.

Goat Electrocuted | విద్యుత్ వైరు తెగిపడి మేక మృతి..

విద్యుత్ వైరు తెగిపడి షాక్​తో మేక మృతి చెందగా మరొక మేకకు గాయాలయ్యాయి.

Kamareddy Murder Case | ఆస్తి తగాదాలతో అన్న హత్య.. తండ్రీకొడుకులకు జీవిత ఖైదు

కుమారుడితో కలిసి తన సొంతను హత్య చేశాడో వ్యక్తి. ఈ కేసులో తండ్రీకొడుకులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

Kamareddy Rain Alert | సెల్ఫీల కోసం ప్రాణాలు తీసుకోవద్దు: ఎస్పీ రాజేష్ చంద్ర

సెల్ఫీలు, వీడియోల కోసం వాగులు, కల్వర్టులు, చెరువుల వద్దకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టవద్దని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

Kamareddy Heavy Rain | అర్ధరాత్రి వర్షబీభత్సం.. కొట్టుకుపోయిన రోడ్లు.. ఇళ్లలోకి చేరిన నీరు

కామారెడ్డిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం పట్టణాన్ని ఆగం చేసింది.

Nizamsagar Reservoir | జలకళను సంతరించుకున్న నిజాంసాగర్​ జలాశయం

ఎగువన కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి వరద వస్తోంది,

Pocharam Project | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్ట్​.. ఖరీఫ్​కు భరోసా

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్​ పొంగిపొర్లుతుంది.

Pocharam Reservoir | నిండిన పోచారం..మంజీర పరీవాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ

మంజీర నది ఉద్ధృతంగా ప్రవహించి పలు గ్రామాల వద్ద లోతట్టు ప్రాంతాలు జలమయమైన సంగతి తెలిసిందే. వ్యవసాయ భూములు నీటమునిగిపోవడంతో పాటు రాకపోకలు కూడా…

Lingampet Floods | కుంభవృష్టి..ఉప్పొంగిన వాగులు..లింగంపేట–కామారెడ్డి మధ్య స్తంభించిన రాకపోకలు!

తాత్కాలిక వంతెనపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో లింగంపేట–కామారెడ్డి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Kamareddy Police Review | బాధితులకు సత్వర న్యాయం అందించాలి : ఎస్పీ రాజేష్ చంద్ర

నేరాల నివారణతో పాటు ప్రతి కేసులో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు.

Tractor Accident | సదాశివనగర్​లో ఘోరం.. ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు.

Operation Muskaan | బాల్యానికి చేయూత.. ‘ఆపరేషన్​ ముస్కాన్’ విజయవంతం

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పోలీసులు ఆపరేషన్​ ముస్కాన్​ చేపట్టారు. వంద మందికిపైగా పిల్లలను రక్షించారు.