Tag: latest news
Cockroach Janata Party Protest | జెండా పట్టుకున్నందుకు జైలుకా?.. కేంద్రం తీరుపై అభిజిత్ దీప్కే తీవ్ర ఆగ్రహం
దేశంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ అప్రకటిత ఎమర్జెన్సీని నడుపుతోందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్ర స్థాయిలో…
AP ITI Modernization | ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ITIల రూపురేఖలు మార్చేందుకు భారీ ఒప్పందం.. AM/NS ఇండియా కీలక భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించి, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
GE Aerospace India Investment | భారత విమానయాన రంగానికి భారీ ఊతం.. దేశీయ వ్యయాన్ని రెట్టింపు చేయనున్న ‘జిఈ ఏరోస్పేస్’
విమానయాన రంగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పురోగమిస్తున్న భారత మార్కెట్‌పై ప్రముఖ గ్లోబల్ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ 'జిఈ ఏరోస్పేస్' (GE Aerospace)…
Muthoot Fincorp BCCI Sponsorship | హైదరాబాద్‌లో భారత్ – వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బీసీసీఐ కొత్త టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ ఫిన్‌కార్ప్
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా - వెస్టిండీస్ సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 14న హైదరాబాద్‌లో హైఓల్టేజ్ టీ20 మ్యాచ్…
Zeta Skill Training Centre | ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన జీటా.. నిరుపేద యువతకు ఉద్యోగ అవకాశాలు
బ్యాంకింగ్ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న 'జీటా' కంపెనీ, నిరుపేద యువతలో ఉపాధి , వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించేందుకు హైదరాబాద్‌లో సరికొత్త నైపుణ్య శిక్షణా…
Radial Road 2 Scam | సింగరేణి మూతపడే పరిస్థితి వచ్చింది.. రేవంత్ సర్కార్‌పై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణలో రాజకీయంగా కలకలం రేపే పరిణామం చోటుచేసుకుంది.
JNU Sexual Harassment Case | జేఎన్‌యూ లైంగిక వేధింపుల ఘటన.. కాంగ్రెస్ నేతల మౌనంపై పురందేశ్వరి ఫైర్
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో వెలుగుచూసిన లైంగిక వేధింపుల వ్యవహారంపై బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Nanabiyyam Bathukamma | నాలుగో రోజు ‘నానబియ్యం బతుకమ్మ’.. నైవేద్యం ఏంటంటే..!
తీరొక్క పూల అలంకరణలు, చప్పట్ల తాళాలు, జానపద గేయాల హోరు మధ్య తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే విశిష్ట పండుగ ‘బతుకమ్మ’.
Telangana APP Results | APP ఫలితాలు వచ్చేశాయ్.. ఓఎంఆర్ షీట్లు, ఫైనల్ కీ డౌన్లోడ్ చేసుకోండిలా..!
తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్…
Rahul Gandhi Election Commission |కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాకు సంబంధాలున్నాయి.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం , కేంద్ర దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Cockroach Janata Party Protest | నిరసనకు తేదీ, సమయం మీరే చెప్పండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ డిమాండ్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు తమకు అనుమతి నిరాకరించడంపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Toyota Glanza Facelift | లగ్జరీ హంగులతో టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న కొత్త ఫీచర్లు
భారత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విపణిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ తమ పాపులర్ మోడల్ ‘గ్లాంజా’లో సరికొత్త అప్డేట్లతో ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను…