Tag: latest news

Bihar Bank Glitch | పింఛను కోసం వెళ్తే.. అకౌంట్‌లో రూ. 1,500 కోట్లు.. వృద్ధుడికి షాక్

పింఛను తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన ఒక వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది.

Madurai Bus Accident | తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడులోని మదురై జిల్లా కొట్టంపట్టి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది.

Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వండి.. ఈసీకి కవిత లేఖ

తమ పార్టీ 'తెలంగాణ రక్షణ సేన'కు గుర్తింపు కల్పించాలని కోరుతూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)కు లేఖ ద్వారా…

Pawan Kalyan Health | ముంబయిలో పవన్‌ కల్యాణ్‌కు భుజం ఆపరేషన్.. పరామర్శించిన సీఎం చంద్రబాబు

ముంబయిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

Dharmapuri Arvind | రేవంత్ రెడ్డికి పాలన తెలియదు.. ఏబీసీడీలు నేర్చుకోవాల్సిందే: ఎంపీ అర్వింద్

రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ తీరుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

INDIA Alliance | ఇండియా కూటమికి భారీ షాక్.. కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించిన డీఎంకే

రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో వేడి మొదలైంది.

Karnataka Transport Minister | బస్సులో మారువేషంలో మంత్రి ప్రయాణం.. డ్రైవర్, కండక్టర్ సస్పెండ్

ప్రజా రవాణాలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ వినూత్న ప్రయత్నం చేశారు.

Shabad Murder Case | షాబాద్‌లో ఆరుగురి హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు?

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో దర్యాప్తు వేగవంతమైంది.

Harish Rao BRS | ఆయన వేరే పార్టీ.. నేను వేరే పార్టీ! ఈటలతో నాకేంటి సంబంధం?” హరీష్ రావు

తాను పార్టీ మారతానన్న ప్రచారానికి మాజీ మంత్రి హరీష్ రావు తెరదించారు.

Hyderabad EV Charging | తెలంగాణలో విస్తరిస్తున్న ఈవీ మౌలిక సదుపాయాలు.. 150కి చేరిన టాటా పవర్ ఛార్జింగ్ పాయింట్లు

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగదారులకు శుభవార్త. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై ప్రయాణం ఇక మరింత సులభం కానుంది.

Yes Bank Ratings | యెస్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్స్ మెరుగుదల.. ఎస్‌ అండ్‌ పి నుంచి ‘BB+’ రేటింగ్

యెస్ బ్యాంక్ తన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిలకడగా బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో, ప్రముఖ అంతర్జాతీయ , దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు బ్యాంక్‌కు సానుకూల…

Sugar Blood Pressure | స్వీట్ తింటే బీపీ పెరుగుతుందా? ఇందులో నిజమెంత?

సాధారణంగా అధిక రక్తపోటు (High BP) సమస్య ఉన్నవారు ఉప్పును తగ్గించుకోవాలని అందరూ చెబుతుంటారు.