Tag: latest news
Chittoor GST Scam | భారీ జీఎస్టీ స్కామ్ .. అమాయకుల పేర్లతో వందల కోట్ల దందా
చిత్తూరు జిల్లాలో బయటపడిన భారీ జీఎస్టీ స్కామ్ తీవ్ర కలకలం రేపుతోంది.
Alipiri Leopard Movement | తిరుమల అలిపిరి దారిలో చిరుత సంచారం.. భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి కదలికలు మరోసారి తీవ్ర కలకలం రేపాయి.
Oct 05 Horoscope | వీరికి తోబుట్టువుల సహకారం, ఆర్థిక సమస్యలు దూరం… ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉందంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని…
Swarna Gramam Employees | సచివాలయ ఉద్యోగుల నిరసనలపై ప్రభుత్వం సీరియస్.. 46 మందికి షోకాజ్ నోటీసులు
విజయవాడలో ‘స్వర్ణ గ్రామం’, ‘స్వర్ణ వార్డు’ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Child Care Leave | చైల్డ్ కేర్ లీవ్స్ ఇకపై తండ్రులకు కూడా .. మహిళా కమిషన్ కీలక సిఫార్సు
ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ (NCW) కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక సిఫార్సు చేసింది.
Tirumala Venkata Ramana | వెంకట రమణ స్వదేశానికి రాక కోసం.. కేంద్ర మంత్రిని కలిసిన భాను ప్రకాష్ రెడ్డి
కువైట్‌లో కొన్ని న్యాయపరమైన సమస్యల కారణంగా ఎన్నో ఏళ్లుగా స్వదేశానికి తిరిగి రాలేకపోతున్న తిరుమల వెంకట రమణను తిరిగి రప్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి…
Hanuman Ansh Telugu Release | హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన చిత్రం ‘హనుమాన్ అంశ్’.
NTR Deepfake Video | ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఫైర్.. నిందితులకు గట్టి హెచ్చరిక
సోషల్ మీడియాలో సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోల వివాదం కలకలం రేపుతోంది.
Rahul Gandhi Satyagraha | సత్యాగ్రహ డిజిటల్ వేదికను ప్రారంభించిన రాహుల్ గాంధీ
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజల గొంతుకలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్…
Harish Rao Power Cuts | పరిపాలన అంటే ఉపన్యాసాలు కాదు.. సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ అభద్రత , సాగునీటి ఎద్దడిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్…
Child Online Safety | డిజిటల్ యుగంలో పిల్లల రక్షణే లక్ష్యంగా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
హైదరాబాద్ వేదికగా జరిగిన 'నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA)' దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Hitech City Train Halt | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పండుగ రద్దీకి చెక్ పెట్టేలా రైల్వే శాఖ కీలక నిర్ణయం
దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.