Tag: latest news

Trump South Korea Military Drills |దక్షిణ కొరియాకు ట్రంప్ షాక్.. సైనిక విన్యాసాలు తగ్గించాలని ఆదేశం

ఇరాన్ విషయంలో అమెరికాకు మద్దతుగా నిలవడానికి మిత్రదేశమైన దక్షిణ కొరియా విముఖత వ్యక్తం చేసింది.

Tarapith Hotel Fire | హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

పశ్చిమ బెంగాల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో సోమవారం ( ఆగస్టు 17 )  తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Hyderabad SPO Recruitment 2026 | హైదరాబాద్‌లో 150 ఎస్‌పీవో పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 150 ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్‌పీవో) పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి అధికారులు…

Revanth Reddy Mulugu Tour | తండ్రీకొడుకులిద్దరూ రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు: రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.

LPG Production Targets | ఎల్‌పీజీ ఉత్పత్తిపై కేంద్రం కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Amit Shah Sonia Gandhi | దేశ ప్రజలకు సోనియా గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి: అమిత్‌షా

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

Revanth Reddy Medaram Visit | మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు

ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు.

Ponnam Prabhakar Caste Census | కులగణన పేరుతో కేంద్రం మోసం.. ప్రధాని మోదీకి పొన్నం లేఖ

దేశవ్యాప్త కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.

KTR Kavitha Rakhi | కవిత రాఖీకి కేటీఆర్‌ ఈసారీ కూడా దూరమేనా?

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ పండుగకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిల్లలు కేటీఆర్, కవిత ఈసారీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Telangana Ration Card Check | స్మార్ట్ రేషన్ కార్డు స్టేటస్.. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండిలా!

తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది.

Telangana Electric Auto Scheme | ఈ వెసులుబాట్లతో ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం అమలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛమైన, సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో “తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026”ను రూపొందిస్తున్నట్లు రవాణాశాఖ…

Priyanka Murder Case | డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తునకు ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ నియామకం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్యకేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది.