Tag: latest news

Telangana Cabinet Meeting | తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం..  కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.

Karur Stampede Case | కరూర్ బాధితులకు బిగ్ రిలీఫ్ .. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే!

కలకలం రేపిన కరూర్ రోడ్డు షో తొక్కిసలాట ఘటనలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Kaleshwaram Project | అబద్ధాలతో కాళేశ్వరం చరిత్రను మార్చలేరు.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టు , తెలంగాణ సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Indus Waters Treaty | సింధూ జలాల వివాదం.. భారత్‌పై పాక్‌ ప్రధాని అసత్య ఆరోపణలు

సింధూ జలాల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.

Uber Bike Expansion | భారతదేశంలో విస్తరిస్తున్న ఉబర్ సేవలు.. కొత్తగా మరో 100 నగరాల్లోకి ఎంట్రీ

ప్రముఖ రవాణా సేవల సంస్థ 'ఉబర్' (Uber) దేశంలో తన సేవలను భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.

Croma Independence Day Sale | క్రోమా ‘ఇండిపెండెన్స్ డే సేల్’.. హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్ పై భారీ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు!

టాటా గ్రూప్‌నకు చెందిన భారతదేశపు ప్రముఖ ఆమ్నీ-ఛానల్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ 'క్రోమా' (Croma) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన 'ఇండిపెండెన్స్ డే సేల్'ను ప్రారంభించింది.

Banana Tree Vastu | ఇంటి ఆవరణలో అరటి చెట్టు నాటవచ్చా ?.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..

ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడంపై వాస్తు , జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి.

Telangana SIR conspiracy | ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణపై కుట్రలు జరుగుతున్నాయి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎస్ఐఆర్ (SIR) పేరుతో పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Air India Drug Test | ఎయిరిండియా కీలక నిర్ణయం.. పైలట్లందరికీ డోప్‌ టెస్ట్‌ తప్పనిసరి!

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా విమానయాన సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Indiramma Sewing Machines | బీసీ మహిళలకు అదిరిపోయే న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్లు!

బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు , కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఇంటింటా…

NHAI ambulance rule | NHAI కొత్త రూల్స్.. 10 నిమిషాల్లో అంబులెన్స్ రాకపోతే భారీ జరిమానా

నేషనల్ హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు త్వరితగతిన అత్యవసర వైద్యం అందించేందుకు భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది.

Mallikarjun Kharge purification row | రాజ్యసభలో ఖర్గే ప్రసంగ వివాదం.. శుద్ధీకరణ అంశంపై తీవ్ర గందరగోళం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజు రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.