Tag: latest news
Delhi MACT Compensation | రోడ్డు ప్రమాద బాధితుడికి భారీ పరిహారం.. ఢిల్లీ ట్రిబ్యునల్ చారిత్రక తీర్పు
ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 88 శాతం శాశ్వత వైకల్యానికి గురైన 32 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నీలమణి చౌహాన్‌కు రూ. 2.92…
Harish Rao Revanth Reddy | అది తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాను… రేవంత్‌కు హరీశ్ సవాల్
సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు.
Revanth Reddy Jagga Reddy | రూ.100 కోట్లు ఇచ్చినా ఇలాంటి నేత దొరకరు: సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.
Women Returnship Program | మహిళా రిటర్న్‌షిప్‌లపై గోద్రెజ్ దృష్టి.. విద్యార్థుల కోసం అద్భుత అవకాశం
వాహం, పిల్లలు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా కెరీర్‌కు విరామం ఇచ్చి మళ్లీ ఉద్యోగాల్లో చేరాలనుకునే మహిళల కోసం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన…
Fastrack Laptop Bags | స్టైల్ విత్ కంఫర్ట్.. మార్కెట్లోకి ఫాస్ట్రాక్ కొత్త ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు!
ద్యార్థులు, సృజనాత్మక రంగాల నిపుణులు, నిత్యం ప్రయాణాలు చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్రాక్ బ్యాగ్స్ సరికొత్త ల్యాప్‌టాప్ కలెక్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
bTranz 10th Anniversary | పదేళ్లు పూర్తి చేసుకున్న ‘బిట్రాంజ్’.. ఏఐ ఆధారిత వృద్ధిపై ప్రత్యేక దృష్టి
బిజినెస్ టెక్నాలజీ , ఈఆర్పీ (ERP) సొల్యూషన్స్ సంస్థ అయిన 'బిట్రాంజ్' (bTranz) తన ప్రస్థానంలో విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
India Independence Day | మన స్వాతంత్య్రం వెనక జపాన్… ఆగస్టు 15నే ఇండిపెండెన్స్ డే ఎందుకో తెలుసా?
భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 చారిత్రక రోజు. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ బానిస సంకెళ్లను తెంచుకుని, స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న మహత్తర సందర్భం…
Telangana Cabinet | ఆటో డ్రైవర్ల కోసం కొత్త స్కీం… తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణలో సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను వేగంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది.
Telangana Cybercrime Police | సైబర్ నియంత్రణలో టాప్‌లో తెలంగాణ పోలీసులు: డీజీపీ సీవీ ఆనంద్
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
Telangana Smart Ration Cards | రేషన్ కార్డుల డిజైన్ వివాదం.. సీఎం, మంత్రి ఫోటోలపై చెలరేగిన రాజకీయ దుమారం!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Telangana Rising Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0′ నిర్వహణ.. అధికారికంగా ఆమోదం తెలిపిన కేబినెట్
రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ సదస్సుకు సిద్ధమవుతోంది.
Rahul Gandhi Defamation Case | రాహుల్ గాంధీకి ఊరట.. సావర్కర్ పరువునష్టం కేసు కొట్టివేత
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.