Tag: Nizamabad crime
Auto Driver Attack | కత్తితో ఆటోడ్రైవర్ వీరంగం.. ఇద్దరికి గాయాలు..
ఓ ఆటోడ్రైవర్ ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు.
Drug Assets Seized | డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులు జప్తు: సీపీ
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ, రవాణా, సరఫరాపై పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపుతోంది.
GGH Prisoner Suicide Attempt | జీజీహెచ్ పైనుంచి దూకి రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
పోలీసుల కట్టుదిట్టమైన భద్రతలో ఓ నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జీజీహెచ్ పైనుంచి దూకాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు.
Nizamabad Wall Collapse | నగరంలో విషాదం.. గోడ కూలి వ్యక్తి మృతి
పొట్టకూటి కోసం కూలీ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలి మృతి చెందాడు.
Head Constable | హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ సాయిచైతన్య
ఆకస్మికంగా మృతిచెందిన రెంజల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ తలారి తిరుపతి కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Fake Family Certificate | నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో దర్జాగా ఇంటిరుణం.. తమ్ముడిపై అన్న ఫిర్యాదు..
నకిలీ కుటుంబ ధ్రువీకరణ (ఫ్యామిలీ మెంబర్) పత్రాన్ని సృష్టించి, అన్నకు చెందిన ఇంటిపై రుణం తీసుకొని మోసానికి పాల్పడిన తమ్ముడిపై కేసు నమోదైంది.
Chain Snatching | చైన్‌స్నాచర్ హల్చల్.. మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లు ఆగట్లేదు.
Nizamabad Couple Suicide | నగరంలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదురోజుల జైలు
డ్రంకన్ డ్రైవ్ కేసులో న్యాయస్థానం ఒకరికి ఐదురోజుల జైలుశిక్ష విధించింది.
POCSO Case Nizamabad | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 12 ఏళ్ల జైలుశిక్ష
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి న్యాయస్థానం పన్నెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
Hidden Treasure Fraud | గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. అప్పు కింద రంగురాళ్లు అంటగట్టిన కేటుగాడు..!
తీసుకున్న అప్పు తీర్చాలని అడిగితే గుప్తనిధుల్లో దొరికిన బంగారమని చెప్పి రంగు రాళ్లు అంటకట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
Eagle Force | గంజాయిని సరఫరాపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం..ఏడాదిలో ఏడు టన్నుల గంజాయి స్వాధీనం
జిల్లావ్యాప్తంగా గంజాయి సరఫరాపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది.