Tag: Nizamabad crime

Nizamabad Kidnapping Case | 24 గంటల్లోనే బాలుడి కిడ్నాప్​ కేసును ఛేదించాం.. సీపీ సాయిచైతన్య

జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్​ కేసును 24 గంటల్లోనే ఛేదించామని సీపీ సాయిచైతన్య తెలిపారు.

Nizamabad Child Kidnapping | బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతం.. కిలాడి లేడి ఆట కట్టించిన పోలీసులు

నిజామాబాద్​లో బాలుడిని కిడ్నాప్​ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Nizamabad Child Kidnapping | మాతాశిశు ఆస్పత్రిలో ఉద్రిక్తత.. సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి యత్నం..

నగరంలోని బస్టాండ్​ సమీపంలో జీజీహెచ్​కు అనుబంధంగా ఉన్న మాతా శిశు ఆస్పత్రిలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Nizamabad Police Commissionerate | నిజామాబాద్ పోలీస్​​ కమిషనరేట్​ పరిధిలో హెడ్​కానిస్టేబుళ్లకు పదోన్నతులు..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో హెడ్​కానిస్టేబుళ్లకు పదోన్నతులు లభించాయి.

Ganja Seller Arrest | గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Auto Driver Attack | కత్తితో ఆటోడ్రైవర్​ వీరంగం.. ఇద్దరికి గాయాలు..

ఓ ఆటోడ్రైవర్​ ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు.

Drug Assets Seized | డ్రగ్స్​ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులు జప్తు: సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ, రవాణా, సరఫరాపై పోలీస్​శాఖ ఉక్కుపాదం మోపుతోంది.

GGH Prisoner Suicide Attempt | జీజీహెచ్​ పైనుంచి దూకి రిమాండ్​ ఖైదీ ఆత్మహత్యాయత్నం

పోలీసుల కట్టుదిట్టమైన భద్రతలో ఓ నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్​ జీజీహెచ్​ పైనుంచి దూకాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు.

Nizamabad Wall Collapse | నగరంలో విషాదం.. గోడ కూలి వ్యక్తి మృతి

పొట్టకూటి కోసం కూలీ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలి మృతి చెందాడు.

Head Constable | హెడ్​ కానిస్టేబుల్​ తిరుపతి కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ సాయిచైతన్య

ఆకస్మికంగా మృతిచెందిన రెంజల్​ పోలీస్​స్టేషన్​ కానిస్టేబుల్​ తలారి తిరుపతి కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Fake Family Certificate | నకిలీ ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​తో దర్జాగా ఇంటిరుణం.. తమ్ముడిపై అన్న ఫిర్యాదు..

నకిలీ కుటుంబ ధ్రువీకరణ (ఫ్యామిలీ మెంబర్) పత్రాన్ని సృష్టించి, అన్నకు చెందిన ఇంటిపై రుణం తీసుకొని మోసానికి పాల్పడిన తమ్ముడిపై కేసు నమోదైంది.

Chain Snatching | చైన్​స్నాచర్​ హల్​చల్​.. మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ..

నిజామాబాద్​ పోలీస్ ​కమిషనరేట్​ పరిధిలో చైన్​ స్నాచింగ్​లు ఆగట్లేదు.