Tag: Nizamabad News
Nizamabad Ganesh Shobhayatra | ఇందూరులో మరికొన్ని గంటల్లో గణేష్ శోభాయాత్ర ప్రారంభం..
నవరాత్రులు పూజలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది.
Red Cross Election Panel | రెడ్‌క్రాస్ ఎన్నికల్లో దీకొండ యాదగిరి ప్యానెల్ పోటీ
రెడ్‌క్రాస్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది.
Red Cross Election Nomination | రసవత్తరంగా రెడ్‌క్రాస్ ఎన్నికలు.. నామినేషన్ వేసిన జగన్ మోహన్ గౌడ్..
రెడ్‌క్రాస్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది.
Hospital Safety Standards | పిల్లల ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేకదృష్టి
జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు భద్రతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Vijaya Lakshmi Hospital | బండారి విజయలక్ష్మి హాస్పిటల్లో అన్నదానం..
నగరంలోని గణనాథుల మండపాల వద్ద పూజాకార్యక్రమాలు అన్నదానాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బండారి విజయలక్ష్మి హాస్పిటల్లో గురువారం మహా అన్నదానం నిర్వహించారు.
Red Cross Society Elections | రెడ్‌క్రాస్ సంస్థ ఎన్నికలకు 29 నామినేషన్లు
నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది.
Nizamabad Ganesh Immersion Route | గణేష్ నిమజ్జన మార్గాన్ని పరిశీలించిన మేయర్
నగరంలో గణపతి నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని మేయర్ కూరగాయల ఉమారాణి తనిఖీ చేశారు.
Municipal Ganesh Mandali | మున్సిపల్ కార్పొరేషన్ లో గణనాథుడికి ఘనంగా పూజలు..
నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో నగరపాలక సంస్థ గణేష్ మండలి ఆధ్వర్యంలో గురువారం అన్నదానం నిర్వహించారు.
Ganesh Annadanam Nizamabad | ఓంగణేష్ మండలి అన్నదానంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్
నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న ‘శ్రీ ఓం గణేష్ మండలి’లో బుధవారం అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు.
Nizamabad IT Tower | ఐటీ టవర్‌ను సందర్శించిన కలెక్టర్ భవేష్ మిశ్రా
జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్‌ను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సందర్శించారు.
Ganapathi Shobhayatra Nizamabad | గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే ధన్పాల్
ఇందూరులో నిర్వహించే వినాయకుడి శోభాయాత్రకు అధికారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు.
TNGOS Ganesh Celebrations | టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల నిర్వహణ అభినందనీయం
టీఎన్జీవోస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల నిర్వహణ అభినందనీయమని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు అన్నారు.