Tag: Nizamabad News
Rice Mill Dues | రైస్‌మిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలి.. జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం అందించేందుకు రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Food Safety Raids | కుళ్లిన చికెన్.. పాడైన మయోనైస్.. ఐదు హోటళ్లు సీజ్
బోధన్ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులుల దాడులు నిర్వహించారు. ఐదు హోటళ్లను సీజ్ చేశారు.
Induru Development Funds | ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి : ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు.
Free Police Training | ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా
పోలీసుశాఖలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.
Telangana Liberation Day | సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు.
Joint Cheque Power | సర్పంచ్‌తో పాటు కార్యదర్శికి చెక్‌పవర్ ఇవ్వాలి
సర్పంచ్‌తో పాటు జీపీ కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముస్కు సాయరెడ్డి డిమాండ్ చేశారు.
Darpalli Suicide Case | అమ్మాయి మోసం చేసిందని.. యువకుడి ఆత్మహత్య
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Rice Mills Strike | జిల్లాలో రైస్‌మిల్లుల బంద్.. కారణమేమిటంటే..?
ఉమ్మడి జిల్లాలో రైస్‌మిల్లులు బంద్ నిర్వహిస్తున్నాయి.
DCM Truck Accident | కారును తప్పించబోయి డీసీఎం బోల్తా.. జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
ముందు వెళ్తున్న కారును తప్పించే క్రమంలో డీసీఎం లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
Ramavath Lalsingh PhD | కారేగాం తండా సర్పంచ్ రమావత్ లాల్‌సింగ్‌కు డాక్టరేట్
చందూర్ మండలం కారేగాం తండా సర్పంచ్ రమావత్ లాల్‌సింగ్ పీహెచ్డీ పట్టా అందుకున్నారు.
Ganesh Utsav Peaceful Celebrations | ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు.
Tata Madhu Resignation | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు రాజీనామా చేయాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ డిమాండ్ చేశారు.