Tag: political controversy
Shabbir Audio | వైరల్ అయిన ఆడియో క్లిప్ నకిలీది..: క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆదివారం హాజరయ్యారు. ఇటీవల వైరల్‌గా మారిన ఆడియో క్లిప్‌లపై వివరణ ఇచ్చారు.
Kishan Reddy Challenge | నన్ను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?: కిషన్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
KTR Allegations | మీనాక్షి నటరాజన్‌పై సీఎం కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సొంత పార్టీ వాళ్లనే సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లకుండా కుట్ర చేశారన్నారు.
Shabbir Ali Audio | షబ్బీర్ అలీ వాయిస్ రికార్డుల వ్యవహారంపై విచారణ జరపాలి
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరుతో వచ్చిన వాయిస్ రికార్డింగ్‌లపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు శనివారం ఎస్పీ…
Bandi Sanjay Anger | సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
సిరిసిల్ల ఎస్పీ మహేష్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీకి బీజేపీ కార్యకర్తలంటే కోపమెందుకని ప్రశ్నించారు.
Prakash Raj Dharmasthala | ధర్మస్థల వివాదం.. రిట్ పిటిషన్‌లో ప్రకాశ్‌రాజ్ పేరు
ధర్మస్థల పవిత్రతను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రలో నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
KTR Congress Allegations | మీనాక్షి నటరాజన్ ఓటమి వెనుక కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలే కారణమని కేటీఆర్ ( KTR ) ఆరోపించారు.
Indupriya Troll Allegations | ఖబడ్దార్ షబ్బీర్ అలీ.. ట్రోలింగ్ చేస్తే సహించేది లేదు.. మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ సంచలన వ్యాఖ్యలు..
తనపై ట్రోలింగ్ చేస్తే సహించేది లేదని కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ వార్నింగ్ ఇచ్చారు.
Jagan Cockroach Remarks | గుర్తుపెట్టుకో.. కాక్రోచ్‌లు లేస్తాయి.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు
Pawan Kalyan Hyderabad | హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు..రేవంత్ వ్యాఖ్యలపై పవన్ ఫైర్
హైదరాబాద్ ఎవరి సొంత జాగీరు కాదని, తనను తెలంగాణకు రానివ్వబోమనే వాళ్లకు గట్టి సమాధానం చెబుతానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (…
Rajya Sabha Nomination Row | రాజ్యసభ సీట్లను చోరీ చేసే స్థాయికి చేరిన బీజేపీ: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
మొన్నటి వరకు ఓట్లను చోరీ చేసిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీట్లను కూడా చోరీచేసే స్థాయికి చేరుకుందని డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలే…
Jeevan Reddy Remarks | తెలంగాణ జాతిని అంతం చేసే యత్నం: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ హిట్లర్ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రజలకు ముందే తెలుసన్నారు.