Tag: Revanth Reddy
Bandi Sanjay Revanth | తెలంగాణలో జెన్-జీని మినిస్టర్‌గా చేయండి : బండి సంజయ్ సవాల్
ఇద్దరు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి, విద్యాశాఖతో పాటు మున్సిపల్ శాఖలను యువతకు చెందిన ప్రజాప్రతినిధులకు అప్పగించాలని ఆయన సూచించారు.
Assembly Age Limit | పోటీ వయస్సు 21 ఏళ్లకు తగ్గింపు .. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామన్న సీఎం రేవంత్
శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించే అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి…
K Kavitha Comments | విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు: కవిత
విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని కల్వకుంట్ల కవిత విమర్శించారు.
MLA MP Age Limit | ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి 21 ఏళ్లకే అర్హత.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Health Sub Centres | గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం.. రూ.740 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖకు రూ.740 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటితో గ్రామాల్లో 1,569 ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మించనున్నారు.
KTR Legal Notice | అవినీతిపై సిట్, సీఐడీ విచారణకు రేవంత్ రెడ్డి సిద్ధమా?: కేటీఆర్
గ్లోబరీనా సంస్థతో తనకు సంబంధం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Revanth Reddy Challenge | చరిత్ర తెలియదు.. బలిసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్
తెలంగాణ శాసనసభలో జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.
KTR Clarification | క్షమాపణ చెప్పకుంటే లీగల్ నోటీసులు తప్పవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్
గ్లోబరీనా సంస్థతో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Revanth Reddy Comments | కొడంగల్ పర్యటన ముగింపు…. కేంద్రంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రెండు రోజుల పర్యటన అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.
Bandi Sanjay Comments | డ్రామాలు కట్టిపెట్టి చర్చకు రండి.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్
ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి తలపెట్టిన ఆందోళనలు కేవలం రాజకీయ డ్రామాలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Revanth Reddy Allegations | నాపై కుట్ర చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
Education Hub Works | ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.