Tag: Shabbir Ali
Kamareddy Education | నాణ్యమైన విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క అన్నారు.
Shabbir Ali Kamareddy | మోదీ, అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి : షబ్బీర్ అలీ
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
Kamareddy development | కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్‌కు సైతం బాధ్యత ఉంది..
కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్‌కు కూడా పట్టణ అభివృద్ధిపై బాధ్యత ఉంటుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
Smart Ration Card | అర్హులైన ప్రతి పేద కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందిస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
ABVP Protest Kamareddy | ఏబీవీపీ ధర్నాతో కామారెడ్డి రణరంగం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు షబ్బీర్ అలీ ఇంటిని ముట్టడించడానికి యత్నించారు.
Young India School | కామారెడ్డికి యంగ్ ఇండియా స్కూల్ మంజూరు..‘అక్షరటుడే’ కథనానికి స్పందన
కామారెడ్డి నియోజకవర్గానికి ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్‌ను మంజూరు చేసింది.
Rishwita Sailing Silver | సెయిలింగ్‌లో రిశ్విత చూపిన ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణం: షబ్బీర్ అలీ
సెయిలింగ్ పోటీల్లో రిశ్విత చూపిన ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొనియాడారు.
Shabbir Ali Kamareddy | కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు దక్కుతుంది: షబ్బీర్ అలీ
కాంగ్రెస్ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు తప్పకుండా వస్తాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
Shabbir Ali Farmhouse | షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ కాంపౌండ్ కూల్చివేత..
నార్సింగి మండలం జాప్తి శివనూరు గ్రామంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చెందిన ఫార్మ్ హౌస్ పై ఆ గ్రామస్తులు దాడి చేశారు.
Oil Palm Farming | ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి: షబ్బీర్ అలీ
రైతులు ఆదాయాన్ని పెంచుకునేందుకు వరి వంటి సంప్రదాయ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామింగ్‌పై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు.
Shabbir Ali | కామారెడ్డి ప్రభుత్వ బాలుర పాఠశాలను రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దుతాం
కామారెడ్డి ప్రభుత్వ బాలుర పాఠశాలను రాష్ట్రంలోనే మోడల్ పాఠశాలగా తీర్చిద్దుతామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రకటించారు.
Minority Women Sewing Machines | మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ
మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.