Tag: Telangana ACB

Forest Beat Officer Bribe | రూ.30 వేల లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్ బీట్​ ఆఫీసర్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలపల్లి మండలంలో ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్​గా దొరికాడు.

SI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్సై పాండు నాయక్​ ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికాడు.

ACB DA case | మైన్స్ ఏడీ జయరాజ్​కు 14 రోజుల రిమాండ్​

అక్రమాస్తుల కేసులో మైన్స్​ ఏడీ జయరాజ్​కు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను వరంగల్​ జైలుకు తరలించారు.

ACB Raids | భూగర్భ, గనుల శాఖ ఏడీ అక్రమాస్తులు మాములుగా లేవుగా..

భూగర్భ, గనుల శాఖ ఏడీ జయరాజ్​ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.

ACB Raids | భూగర్భ గనుల శాఖ ఏడీ ఇళ్లలో ఏసీబీ దాడులు

భూపాలపల్లి భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది.

ACB Raid | రూ.లక్ష లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన ట్యాక్స్​ ఆఫీసర్​

నిర్మల్​ సర్కిల్​ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ లంచం తీసుకుంటూ దొరికారు.

ACB Raids on Tahsildar | తహశీల్దార్​ అక్రమాస్తులు చూస్తే షాక్​ కావాల్సిందే..

ఇబ్రహీంపట్నంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డీఏవోగా పని చేస్తున్న తహశీల్దార్‌ శ్రీనివాస్​రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.

Rajampet SI ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి అడ్డదారి తొక్కాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ACB Raids on Tahsildar | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఇబ్రహీంపట్నం తహశీల్దార్ శ్రీనివాస్​రెడ్డి​ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

ACB Case | అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కేసు

ఏసీబీ అధికారులు ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​, బీట్​ ఆఫీసర్​పై కేసు నమోదు చేశారు. టౌన్​ ప్లానింగ్​ సూపర్​వైజర్​ను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుంటున్నారు.

DSP Bhima Reddy | అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కస్టడీకి డీఎస్పీ భీమ్​రెడ్డి

అక్రమాస్తుల కేసులో అరెస్ట్​ అయిన డీఎస్పీ భీమ్​రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.

GPO ACB Trap | రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీపీవో

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఆత్మకూర్​ జీపీవో రాజేశ్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.