Tag: Telangana ACB
DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇంట్లో నోట్ల కట్టలు
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.
DSP Bhim Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు పెంచింది.
ACB Raids NIMS Doctor | విలాసవంతమైన ఫ్లాట్లు, కార్లు.. నిమ్స్ డాక్టర్ అక్రమాస్తులు చూస్తే షాక్
నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
GPO Bribe ACB | రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో
మంచిర్యాల జిల్లాలో రూ.80 వేల లంచం తీసుకుంటూ.. ఓ జీపీవో ఏసీబీ అధికారులకు దొరికాడు.
NIMS ACB Raids | నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ నివాసాల్లో ఏసీబీ దాడులు
నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
ACB Trap Case | ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్
కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్ ఇన్ఛార్జీ వార్డెన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
Treasury Officers Bribe | రూ.2.50 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అధికారులు
రంగారెడ్డి జిల్లా చేవెల్ల సబ్-ట్రెజరీ అధికారి మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధ లంచం తీసుకుంటూ దొరికారు.
ACB Raid | సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
DIEO Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఐఈవో
సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి రమావత్ గోవింద్రామ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
Sub Registrar Bribe | ఇంటి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
నారాయణపేట జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకట్‌స్వామి ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ACB Caught DEE | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డీఈఈ
ముషీరాబాద్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ సెల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయిరామ్ లంచం తీసుకుంటూ దొరికాడు.
ACB Bribe Case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ జైలర్
హుజురాబాద్ సబ్-జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.