Tag: Telangana agriculture
Weather Update | నేడు మోస్తరు వర్షసూచన
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Crop Bonus | అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి: అర్బన్ ఎమ్మెల్యే
వరితో పాటు ఇతర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు.
Nizamabad Rice Exports | ఎల్లలు దాటుతున్న ఇందూరు బియ్యం.. యూకేకు ఎగుమతులు ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు బియ్యం ఎగుమతిని కలెక్టర్ ప్రారంభించారు.
Nizamsagar Water Release | నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలి
నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు
El Nino Telangana | ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి తుమ్మల
ఎల్‌నినోతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Dinesh Kulachari | సాగునీటిపై తక్షణమే ఇరిగేషన్ అధికారులతో సమీక్షించాలి : దినేష్ కులాచారి
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు, సాగునీటి సరఫరాపై తక్షణమే ఇరిగేషన్ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి…
Bhatti Vikramarka | మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.
Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగు చేసే గ్రామాలకు ప్రోత్సాహకం
ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Alternative Crops | ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి
ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.
Oil Palm Farming | ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి: షబ్బీర్ అలీ
రైతులు ఆదాయాన్ని పెంచుకునేందుకు వరి వంటి సంప్రదాయ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామింగ్‌పై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు.
Paddy Procurement | యాసంగిలో విజయవంతంగా ధాన్యం అమ్మకాలు పూర్తి..
యాసంగిలో విజయవంతంగా ధాన్యం అమ్మకాలు పూర్తి చేశామని తాండూర్ కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు ఆకిడి గంగారెడ్డి అన్నారు.
Kalki Cheruvu Repairs | బుంగ మరమ్మతు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే పోచారం
పట్టణంలోని కల్కి చెరువు బుంగ మరమ్మతు పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు.