Tag: Telangana agriculture
Alternative Crops | ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి
ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.
Oil Palm Farming | ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి: షబ్బీర్ అలీ
రైతులు ఆదాయాన్ని పెంచుకునేందుకు వరి వంటి సంప్రదాయ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామింగ్‌పై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు.
Paddy Procurement | యాసంగిలో విజయవంతంగా ధాన్యం అమ్మకాలు పూర్తి..
యాసంగిలో విజయవంతంగా ధాన్యం అమ్మకాలు పూర్తి చేశామని తాండూర్ కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు ఆకిడి గంగారెడ్డి అన్నారు.
Kalki Cheruvu Repairs | బుంగ మరమ్మతు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే పోచారం
పట్టణంలోని కల్కి చెరువు బుంగ మరమ్మతు పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు.
Urea Supply Review | యూరియాపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు: షబ్బీర్ అలీ
యూరియా కొరత అంటూ ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష…
Rythu Bharosa Funds | రైతులకు గుడ్‌న్యూస్.. 26న రైతు భరోసా విడుదల
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Urea App Cancellation | యూరియా యాప్‌ను రద్దు చేయాల్సిందే..
తమకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భిక్కనూరులో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు.
Urea App | యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలి.. బీఆర్ఎస్ డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్…
Urea Supply App | జిల్లాలో యాప్ ద్వారానే యూరియా సరఫరా..
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Urea Supply App | జిల్లాలో యూరియా (Urea) పంపిణీని ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నామని జిల్లా వ్యవసాయ…
Crop Diversification | పంట మార్పిడిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా : టీఆర్ఎస్ చీఫ్ కవిత
రైతు సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. నల్గొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.
Jakora Chandur Lift Irrigation | జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు.
Crop Diversification | పంట మార్పిడి సాధ్యమేనా.. అన్నదాతల ఆందోళన
పంట మార్పిడి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. దీంతో రైతులు ఏ పంట వేయాలని ఆందోళన చెందుతున్నారు.