Tag: Telangana News

MeeSeva Irregularities | ‘మీసేవ’లలో అక్రమాలు.. రంగంలోకి దిగిన విజిలెన్స్​ బృందాలు..

మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్​ అధికారులు రంగంలోకి దిగారు.

Beekeeping Training | గోనెపల్లిలో తేనెటీగల పెంపకానికి మంత్రి సీతక్క శ్రీకారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం గొనెపల్లిలో మహిళా సాధికారత దిశగా సరికొత్త అడుగు పడింది.

Hyderabad Drugs Case | హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ప్రముఖ ఎమ్మెల్సీ కుమారుడి అరెస్ట్

హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై పోలీసులు నిర్వహిస్తున్న ఉక్కుపాదం దాడులు కీలక మలుపు తిరిగాయి.

Religious Teachings Schools | స్కూళ్లలో మతపరమైన బోధనలు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

హైదరాబాద్‌ సైదాబాద్‌లోని ‘సక్సెస్’ అనే ప్రైవేట్ పాఠశాలలో మతపరమైన బోధనలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

Kamareddy Police | గుండెపోటుతో వృద్ధుడి మృతి.. ఆస్తి కోసం హత్య చేశారని ఆరోపణలు..

గుండెపోటుతో వృద్ధుడు మృతి చెందాడు. అయితే కన్నతండ్రిని కుమార్తె కుటుంబమే హత్య చేసిందని ఆరోపిస్తూ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

KTR Revanth Comments | 76 సార్లు ఢిల్లీ వెళ్లారు.. 76 పైసలైనా తెచ్చారా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ విమర్శలు

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

Suryapet ACB Trap | బోరు వేయడానికి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన భూగర్భ జల అధికారి

సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి మేఘవత్ బాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్​ఛార్జీల నియామకం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు నియోజకవర్గ ఇన్​ఛార్జీలను నియమించారు. ఈ…

Singareni Medical Board | సింగరేణి మెడికల్ బోర్డుపై ప్రకటన చేయాలి.. లేకపోతే నిరాహార దీక్ష చేస్తా : కవిత

సింగరేణి మెడికల్ బోర్డుపై ప్రకటన చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు. లేదంటే ఈ నెల 20 నుంచి…

PM Rahveer Scheme | ప్రమాద బాధితులకు సాయంచేసి ‘పీఎం రహవీర్​’గా గుర్తింపు పొందండి..: సీపీ సాయిచైతన్య

రోడ్డు ప్రమాదాల జరిగినప్పుడు భయపడకుండా బాధితులకు సత్వర వైద్యసాయం అందేవిధంగా కృషిచేసి నిండు ప్రాణాన్ని కాపాడాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.

Nalgonda Murder Case | అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కడతేర్చిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడన్న కక్షతో భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.