Tag: Telangana sports
National Cricket Selection | జాతీయ క్రికెట్‌కు ఎంపికైన క్రీడాకారిణికి సహకరిస్తాం : కేటీఆర్
జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి అన్నివిధాలా సహకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Gudepu Vamshika Cricket | ఎస్జీఎఫ్ జాతీయ క్రికెట్ క్రీడలకు గూడెపు వంశిక
ఎస్జీఎఫ్ జాతీయ క్రికెట్ క్రీడలకు గూడెపు వంశిక ఎంపికైంది.
Taekwondo Championship | క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలి..
క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలని అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య అన్నారు.
SGF Archery Selections | ఎస్‌జీఎఫ్ ఆర్చరీ జిల్లా స్థాయి సెలక్షన్స్ ప్రారంభం
మండలంలోని తిర్మలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్చరీ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి.
Nizamabad Softball Champions | రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ విజేతగా నిజామాబాద్
రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ విజేతగా నిజామాబాద్ జట్టు నిలిచింది.
State Level Softball Tournament | అట్టహాసంగా రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం
మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో అట్టహాసంగా రాష్ట్రాస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి.
State Level Softball Competitions | రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ముచ్కూర్ విద్యార్థిని ఎంపిక
మండలంలోని ముచ్కూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మాద సుమనశ్రీ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది.
State Level Yoga Competitions | రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థిని ప్రతిభ
కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థిని ప్రతిభ చూపిందని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీ తెలిపారు.
Revanth Reddy Messi | మీ ప్రయాణం ఓ స్ఫూర్తి : మెస్సీ వీడ్కోలుపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం!
క్రీడాస్ఫూర్తి, పట్టుదల, ఏకాగ్రత, నిరంతర సాధన, వినయం, అంకితభారం - ఈ విలువలన్నింటికీ మెస్సీ ఒక ప్రతిరూపం. ఫుట్‌బాల్ ఉన్నంతకాలం ఆయన పేరు, ఆయన…
Khelo India Youth Games | ఒలింపిక్స్ 2036 టార్గెట్.. యువ క్రీడాకారులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా "ఖేల్ కీ బాత్.. పీఎం కే సాత్" కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న యువత,…
Khelo India Youth Games | ఖేలో ఇండియా యువజన క్రీడల వేదికగా ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026లో భాగంగా టేబుల్ టెన్నిస్ పోటీల నిర్వహణకు నిజామాబాద్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో ఉన్న ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం…
Rishwita Sailing Silver | సెయిలింగ్‌లో రిశ్విత చూపిన ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణం: షబ్బీర్ అలీ
సెయిలింగ్ పోటీల్లో రిశ్విత చూపిన ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొనియాడారు.