Tag: telangana tourism
K-Harmony Festa 2026 | హైదరాబాద్‌లో గ్లోబల్ కల్చరల్ ఫెస్ట్.. ప్రత్యేక ఆకర్షణగా కే-పాప్, పేరిణి నృత్యాల
భారతదేశం , దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది.
Khilla Ramalayam Ropeway | ఖిల్లా రామాలయానికి రోప్ వే మంజూరు : ఎమ్మెల్యే ధన్పాల్
దశాబ్దాల ఘనచరిత్ర ఉన్న ఇందూరు ఖిల్లా రామాలయానికి రోప్‌వే మంజూరైనట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Telangana Ropeway Projects | తెలంగాణ టూరిజానికి కొత్త రెక్కలు.. రూ.1,230 కోట్లతో 5 ప్రాంతాల్లో రోప్‌వేలు!
యాదగిరిగుట్ట నుంచి నాగార్జునకొండ వరకు.. కొండలపైకి ఇక కేబుల్ కార్లలో ప్రయాణం | పర్యాటకులకు కొత్త అనుభూతి.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
Khilla Ramalayam Ropeway | ఖిల్లా రామాలయాన్ని సందర్శించిన అధికారులు.. రోప్‌వే ఏర్పాటు కోసం సమాలోచనలు
నగరంలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడమైన ఖిల్లా రామాలయం అభివృద్ధికి అడుగులు పడ్డాయి.
Bhatti Vikramarka | వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి : డిప్యూటీ సీఎం భట్టి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhatti Vikramarka | రాష్ట్రంలో వనరుల సమీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడంతో…
Alisagar Cable Bridge | అలీసాగర్పై తీగల వంతెనకు ప్రతిపాదనలు : అడిషనల్ కలెక్టర్
అలీసాగర్పై తీగల వంతెనకు ప్రతిపాదనలు పంపనున్నట్లు అడిషనల్ కలెక్టర్ భుజంగరావు పేర్కొన్నారు.
Dharmapuri Temple | ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమిపూజ చేశారు.
Mir Alam Lake Tourism | మీర్ ఆలం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలి : సీఎం రేవంత్‌రెడ్డి
పాతబస్తీలోని మీర్ ఆలం చెరువు పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Pocharam Project | కనువిందు చేస్తోన్న ‘పోచారం’.. పోటెత్తుతున్న పర్యాటకులు
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. దీంతో పర్యాటకులు తరలివస్తున్నారు.
Sriramsagar Tourist Rush | ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి
వరుసగా మూడు రోజుల పాటు సెలవులు కలిసిరావడంతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు పర్యాటకులు తరలి వచ్చారు.
Sirnapalli Cheruvu | జలసిరితో మెరిసిన ‘సిర్నాపల్లి’.. పరవళ్లు తొక్కుతున్న అలుగు అందాలు
ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి చెరువు అలుగెల్లడంతో పర్యాటక శోభను సంతరించుకుంది.
Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల సందడి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.