Tag: telugu news
Sridhar Babu | రాహుల్ గాంధీ ధర్నా వల్లే నీట్ నిరసనలు పీక్స్‌కు చేరాయి: మంత్రి శ్రీధర్ బాబు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతలాగే ఆలోచిస్తారని, జెన్-జీ (Gen-Z) తరంతో పోటీ పడే ఆలోచనా ధోరణి ఆయన సొంతమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Anti Paper Leak Bill | పార్లమెంట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న యాంటీ-పేపర్ లీక్ బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
విద్యార్థులు , యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ‘యాంటీ-పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లు’ నిదర్శనమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
Telangana School Uniform | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థులకు కొత్త యూనిఫామ్స్
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు , గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల యూనిఫామ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Ramchander Rao | తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్: రామచందర్ రావు
తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ రానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Ram Charan Surgery | రామ్ చరణ్ హెల్త్‌పై ‘పెద్ది’ మేకర్స్ కీలక ట్వీట్
అగ్ర నటుడు రామ్‌చరణ్ మణికట్టుకు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది.
Paris Knife Attack| పారిస్‌లో మతోన్మాది వీరంగం.. నలుగురు మహిళలపై కత్తితో దాడి
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒక మతోన్మాది తీవ్ర ఉద్రిక్తత సృష్టించాడు. చేతిలో రెండు కత్తులతో రోడ్డుపైకి వచ్చి భయానక వాతావరణం సృష్టించాడు.
Simhadri Giripradakshina | ప్రారంభమైన సింహాచల గిరిప్రదక్షిణ.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
విశాఖ సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ ఇవాళ వైభవంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
Amarnath Yatra Bus | జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
Jurala Project Flood | జూరాల గేట్లు ఎత్తివేత.. శ్రీశైలానికి పెరుగుతున్న నీటి ప్రవాహం!
తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
HYDRA Commissioner | ప్రభుత్వ నిరంకుశత్వం బట్టబయలైంది.. హైడ్రా రంగనాథ్ వ్యవహారంపై కవిత కీలక వ్యాఖ్యలు
హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు.
Nitin Gadkari Deepfake | నితిన్ గడ్కరీ డీప్‌ఫేక్ వివాదం.. పరువు నష్టం దావాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఏఐ (AI) డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారాలపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి…
Madras High Court | ఆ ఉద్యోగాలు చెల్లవు.. విజయ్ సర్కార్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్
తమిళనాడులోని విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.