Tag: Water Conservation
El Nino Preparedness | విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వీలుగా రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్ అవసరాలకు ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
Treated Water Usage | శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం: జలమండలి ఎండీ
తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం ఇస్తామని జలమండలి ఎండీ తెలిపారు.
Private STP Registration | ప్రైవేట్ ఎస్టీపీల నమోదుకు అక్టోబర్ 25 వరకు గడువు
అన్ని ప్రైవేట్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల యాజమాన్యాలు అక్టోబర్ 25వ తేదీలోగా నమోదు చేసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.
Drinking Water Wastage | తాగునీరు వృథా.. పబ్‌కు రూ.20 వేల ఫైన్
తాగునీరు వృథా చేసిన పబ్‌కు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా వేశారు.
Paddy Farmers | యాసంగిలో వరి వేయొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి
యాసంగిలో వరి పంట సాగు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఒక్క సీజన్లో పంటల సాగును వాయిదా వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
El Nino Telangana | 8 నెలలు అప్రమత్తంగా ఉండాలి.. ఎల్‌నినో ముప్పుపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తాగునీరు, సాగునీరు, విద్యుత్ పొదుపుపై ప్రత్యేక దృష్టి.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు
HMWSSB | నీరు వృథా చేసినందుకు రూ.20 వేల ఫైన్
నీటిని వృథా చేసిన ఓ హోటల్ నిర్వాహకులకు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు.
Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఐదుగురికి జరిమానా
తాగునీరు వృథా చేసిన ఐదుగురికి జలమండలి అధికారులు జరిమానా వేశారు.
Collector Bhavesh Mishra | బాధ్యతగా పనిచేయకపోతే సరెండర్ చేస్తా: కలెక్టర్ భవేష్ మిశ్రా
ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం పనిచేయవద్దని.. వారికి కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
Tirmalapur Gram Sabha | గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం.. తిర్మలాపూర్ జీపీలో తీర్మానాలు
తిర్మలాపూర్ గ్రామపంచాయతీలో పలు తీర్మానాలు చేశారు. నీటి వృథా చేసినా.. గంజాయి అమ్మినా భారీ జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.
Water Wastage Fine | రోడ్డుపైకి సంపు నీరు విడుదల.. రూ.15 వేల జరిమానా
సంపు నీటిని రోడ్డుపైకి వదిలి మురుగు నీరు నిలవడానికి కారణమైన సంస్థకు జలమండలి అధికారులు రూ.15 వేల ఫైన్ వేశారు.
El Nino Impact | ఎల్‌నినో ప్రభావం.. తాగునీటిని పొదుపుగా వినియోగించాలి
ఎల్‌నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.