Tag: west asia tensions

Stock Market Losses | పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 79 పాయింట్లు, నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Stock Market Losses | మళ్లీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. చివరికి సెన్సెక్స్ 120, నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Crude Oil Prices | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. దీంతో చమురు మంటలు భగ్గుమంటున్నాయి. ద్రవ్యోల్బణ భయాలు, పెరుగుతున్న గ్లోబల్…

Iran Attack on Jordan | జోర్డాన్​లోని యూఎస్​ స్థావరంపై ఇరాన్​ దాడి

జోర్డాన్‌లోని అమెరికన్ వైమానిక స్థావరంపై బుధవారం రాత్రి ఇరాన్​ దాడులు చేసింది.

Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధర.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మÖడో సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 813 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు పడిపోయాయి.

Stock Market Losses | నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్‌లో మరో సెషన్ నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 555 పాయింట్లు, నిఫ్టీ 144 పాయింట్లు పడిపోయాయి

Stock Market Losses | నష్టాల బాటలో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 431 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల నష్టంతో…

Iran US Ship Attacks | అమెరికా నౌకలపై ఇరాన్​ దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్​–అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.

Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 307 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు పడిపోయాయి.

Iran President Masoud Pezeshkian | ఇరాన్​ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశం అయ్యారు.

West Asia Tensions | పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు.. నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 376 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Iran Larack Island Attack | ఇరాన్​లోని లారక్​ ద్వీపంపై అమెరికా దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా ఇరాన్​లోని లారక్ ద్వీపంపై అమెరికా దాడి చేసింది.