Telugu girl drowning | స్విమ్మింగ్ పూల్‌లో మునిగి తెలుగు యువతి మృతి.. అమెరికాలో ఘటన

Naresh Chandan
Telugu girl drowning

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telugu girl drowning | అమెరికాలోని వర్జీనియాలో నివాసమున్న వీణ అనే యువతి జీవితం విషాదాంతం అయింది. ఫ్లోరిడాలో ఒక ఫంక్షన్ కోసం వెళ్లినప్పుడు స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన విషాద ఘటనలో మృతి చెందింది.

Telugu girl drowning | లింగోజిగూడ డివిజన్‌లో

వీణ తల్లిదండ్రులు దేవేందర్ రెడ్డి – సునీత, హైదరాబాద్​ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్‌లో నివాసముంటున్నారు. కూతురి మరణంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఈ దుర్ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వీణ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

Vijay Tamil Nadu CM | విజయ్​ అనే నేను.. తమిళనాడు సీఎంగా రేపు ప్రమాణస్వీకారం

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *