Yellareddy Municipality | ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా జగ్జీవన్

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Municipality | ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా (Yellareddy Municipal Commissioner) జగ్జీవన్ నియమితులయ్యారు. ప్రస్తుతం నారాయణఖేడ్ (Narayankhed) మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చారు.

Yellareddy Municipality | గతంలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోనే..

గతంలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోనే పనిచేసిన అనుభవం ఉన్న జగ్జీవన్ తిరిగి ఇక్కడే పదోన్నతిపై వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న మహేష్ వీఆర్‌కు వెళ్లినట్లు సమాచారం. ఎల్లారెడ్డి కమిషనర్‌ను ఇంత త్వరగా మార్చడంపై అధికారులు, ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆకస్మిక బదిలీ వెనుక కారణాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నూతన కమిషనర్ జగ్జీవన్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

commi

ఇది కూడా చదవండి: AI awareness | ఏఐ నేర్చుకోకుంటే వెనుకబడతారు.. మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *