క్రైంKamareddy police | ప్రేమించిన అమ్మాయి సోదరుల దాడి.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

Kamareddy police | ప్రేమించిన అమ్మాయి సోదరుల దాడి.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన యువతి సోదరులు దాడి చేశారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy police | ప్రేమించిన యువతి సోదరులు దాడి చేశారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Kamareddy police | పట్టణంలోని ఎస్సీ కాలనీలో..

పోలీసులు (Kamareddy city) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ధ్రువ కుమార్​(19) అదే కాలనీకి చెందిన ఓ అమ్మాయిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి సోదరులకు తెలిసింది. దీంతో ధ్రువకుమార్​ను వారు దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. దాంతో మనస్తాపానికి గురైన ధ్రువకుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

police 6

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Grain procurement issues | అన్నదాత ఆక్రోషం.. రోడ్డుపై ధాన్యం బస్తాలు తగలబెట్టి నిరసన

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Grain procurement issues | మండలంలోని(Yellareddy) హాజీపూర్ తండాలో...

Thailand Drug Dealer Arrest | లేడీ డ్యాన్సర్ల వేషంలో.. డ్రగ్స్​ డాన్​ను పట్టుకున్న పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Thailand Drug Dealer Arrest | థాయ్‌లాండ్‌ (Thailand)లో...

Ananya Panday Dance Trolls | అనన్య పాండే డ్యాన్స్​పై ట్రోల్స్..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ananya Panday Dance Trolls | సినీ నటి...

Stock Market Flat | ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Flat | అమెరికా (America) ఓవైపు...