Armoor Gas Leak | ఆర్మూర్​లో గ్యాస్ లీకేజీ.. ఇద్దరికి గాయాలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Gas Leak | ఆర్మూర్ పట్టణంలో గ్యాస్ లీకేజీ అయింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ గల్లీలో రాజేష్, ఆయన తల్లి రుకుమ్ బాయ్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు.

చికెన్ కాలుస్తున్న క్రమంలో..

ఆదివారం చికెన్ కాలుస్తున్న క్రమంలో ఒక సారిగా మంటలు వ్యాపించడంతో తల్లి, కొడుకులకు ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ (Nizamabad) ఆస్పత్రికి తరలించారు. గ్యాస్​ లీకేజీతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Armoor Gas Leak Armoor Gas Leak

ఇది కూడా చదవండి : Kamareddy Murder Case | కామారెడ్డిలో వ్యక్తి దారుణ హత్య

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *