Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్

Hyderabad Tanker Accident | మేడిపల్లి వద్ద పిల్లర్‌ను ఢీ కొట్టిన పెట్రోల్ ట్యాంకర్.. తృటిలో తప్పిన ప్రమాదం

Shivam nagarani
Last updated: June 3, 2026, 3:08 pm 3:08 pm
Shivam nagarani
Share
Hyderabad Tanker Accident

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Tanker Accident | హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. మేడిపల్లి కమాన్ వద్ద పెట్రోల్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ హెచ్‌పీ ట్యాంకర్ లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి, ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు చెందిన 102 నంబర్ పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ట్యాంకర్‌లో భారీగా పెట్రోల్ ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ ఎలాంటి ఇంధనం లీక్ కాకపోవడం, మంటలు చెలరేగకపోవడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. ఒకవేళ పెట్రోల్ లీకై ఉంటే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Hyderabad Tanker Accident | డ్రైవర్‌కు గాయాలు..

ముందున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలోనే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ఘాతానికి ట్యాంకర్ ముందు భాగం పూర్తిగా నలిగిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించినప్పటికీ, అది రావడం ఆలస్యమైంది. దీంతో స్థానికులే తక్షణమే స్పందించి, క్షతగాత్రుడైన డ్రైవర్‌ను సమీపంలోని అపెక్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

tanker.1

Hyderabad Tanker Accident | కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్..

ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-వరంగల్ నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనులను ముమ్మరం చేశారు.

Hyderabad Tanker Accident

Hyderabad Tanker Accident | అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

స్థానికుల కథనం ప్రకారం.. హైవే పక్కన పైప్‌లైన్ పనుల కోసం పెద్ద పెద్ద గుంతలు తవ్వడం వల్ల రహదారి చాలా ఇరుకుగా మారింది. దీనికి తోడు వాహనాల వేగం కూడా తోడవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, హైవేపై సాగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని, వాహనదారుల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మేడిపల్లి వద్ద పెట్రోల్ లారీ ప్రమాదం

మేడిపల్లి కమాన్ వద్ద పెట్రోల్ ట్యాంకర్ ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది.

108 అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో, స్థానికులు స్పందించి గాయపడిన డ్రైవర్‌ను అపెక్స్ ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో హైదరాబాద్-వరంగల్ జాతీయ… pic.twitter.com/ecUSJK4yKR

— BIG TV Breaking News (@bigtvtelugu) June 3, 2026

ఇది కూడా చదవండి: https://aksharatodaynews.com/bodhan-politics-chairman-vs-councillors/

TAGGED:hyderabad newsHyderabad Tanker Accidentlatest newsMedipally AccidentPetrol Tanker Crashroad accidentTelangana Newstelugu newsTraffic JamWarangal Highway
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Bodhan Municipality | Bodhan Politics | బోధన్ మున్సిపాలిటీలో ఆధిపత్య పోరు.. షాడో ఛైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లు
Next Article Princeton Trademark Dispute Princeton Trademark Dispute | ‘ప్రిన్స్‌టన్’ పేరు వివాదం.. విద్యాసంస్థలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Ebola Alert Hyderabad
హైదరాబాద్

Ebola Alert Hyderabad | శంషాబాద్‌లో ఎబోలా లక్షణాలతో వ్యక్తి గుర్తింపు.. గాంధీకి తరలింపు

By Shivam nagarani
BRS Formation Day
తెలంగాణ

BRS Formation Day | నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. వేడుకలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన తెలంగాణ భవన్

By Naresh Chandan
Women Auto Driver
జాబ్స్​ & ఎడ్యుకేషన్​

Women Auto Driver | సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెక్కీ

By Shivam nagarani
Punjab Blasts
జాతీయం

Punjab Blasts | పంజాబ్‌లో వరుస పేలుళ్ల కలకలం.. సైనిక స్థావరాల వద్ద హై అలర్ట్!

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.