Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Medicover Hospitals Nizamabad | మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Shashi kiran Mottala
Last updated: June 5, 2026, 8:55 pm 8:55 pm
Shashi kiran Mottala
Share
Medicover Hospitals Nizamabad |

అక్షరటుడే, ఇందూరు: Medicover Hospitals Nizamabad | మెడికవర్ హాస్పిటల్స్ (Medicover) నిజామాబాద్ ఆధ్వర్యంలో కారక్​వాడి జీపీ కార్యాలయంలో ఉచిత వైద్యశిబిరం(Medical Camp) నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Medicover Hospitals Nizamabad | పరీక్షించి.. వైద్యసలహాలు అందించి..

hyhu

ఈ శిబిరంలో మెడికవర్ హాస్పిటల్స్ వైద్య బృందం గ్రామంలోని సుమారు 300 మంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం వారి ఆరోగ్య సమస్యలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందించింది. రక్తపోటు, మధుమేహం(Diabetes), శ్వాసకోశ సమస్యలు (Respiratory problems), కీళ్ల నొప్పులు, నరాల సంబంధిత సమస్యలు తదితర ఆరోగ్య సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించారు. శిబిరానికి వచ్చిన రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, మెరుగైన చికిత్స అవసరమైన వారికి మెడికవర్ హాస్పిటల్​లో ప్రత్యేక వైద్య సేవలు పొందాలని సూచించారు.

గ్రామీణ ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మెడికోవర్ హాస్పిటల్​ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజీ(Cardiology) వైద్యుడు జగదీశ్ చంద్ర బోస్, పల్మనాలజిస్ట్ ప్రశాంత్, నర్సింగ్ సిబ్బంది, జీపీ ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

tut

ఇది కూడా చదవండి: Pond Drowning | ఆడుకుంటూ వెళ్లి అనంతలోకాలకు.. కుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం..!

TAGGED:community healthFree Health Checkuphealth awarenessHealthcare ServicesMedical CampMedicover HospitalsNizamabad NewsRural Healthcare
Previous Article HYDRAA Fire Safety HYDRAA Fire Safety | అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌పై హైడ్రా దృష్టి
Next Article Annamalai New Party Annamalai New Party | అన్నామలై కొత్త పార్టీ.. రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటన!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Yellareddy Heavy Rains |
నిజామాబాద్

Yellareddy Heavy Rains | ఎల్లారెడ్డి–కామారెడ్డి రహదారిపై చెట్లకొమ్మలు తొలగింపు

By Shashi kiran Mottala
Bus Stand Theft |
క్రైంనిజామాబాద్

Bus Stand Theft | ఆర్టీసీ బస్టాండ్​లో మహిళ బ్యాగ్ చోరీ..

By Shashi kiran Mottala
Nandipet Infant Abandonment |
నిజామాబాద్

Nandipet Infant Abandonment | నందిపేట్​లో దారుణం.. పసికందును వదిలేసి వెళ్లిన వ్యక్తులు..

By Shashi kiran Mottala
Armoor Municipal Commissioner
నిజామాబాద్

Armoor Municipal Commissioner | ఆర్మూర్​ మున్సిపల్ కమిషనర్​గా శ్రీహరి రాజు బాధ్యతల స్వీకరణ

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.