Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - క్రైం

క్రైంనిజామాబాద్

Locker Theft | నగరంలో దొంగల హల్​చల్​.. లాకర్​తో పరారు

నగరంలో దొంగలు హల్​చల్​ చేస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

Shashi kiran Mottala
Last updated: June 9, 2026, 12:54 pm 12:54 pm
Shashi kiran Mottala
Share
Locker Theft |

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Locker Theft | నగరంలో (Nizamabad City) దొంగలు హల్​చల్​ చేస్తున్నారు.  వరుస చోరీలకు పాల్పడుతూ నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్​ చేస్తూ పోలీసులకు సవాల్​ విసురుతున్నారు. పక్షం రోజుల కిందట వినాయక్​నగర్​లో నాలుగైదు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ దుండగులు.. తాజాగా సుభాష్​నగర్​లో భారీ చోరీకి పాల్పడ్డారు.

Locker Theft | మూడో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో..

నగరంలోని మూడో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని (Nizamabad Police) సుభాష్​నగర్​లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు తాళం వేసిన ఇంట్లో చొరబడ్డారు. ఆ ఇంటి యజమాని ఉద్యోగరీత్యా హైదరాబాద్​లో(Hyderabad) ఉంటున్నాడు. ముందుగా రెక్కీ వేసిన దొంగలు పక్కా ప్రణాళికతో ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. లాకర్​ను తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయగా అది తెరుచుకోకపోవడంతో ఏకంగా లాకర్​ను ఎత్తుకెళ్లారు. అందులో భారీఎత్తున బంగారు నగలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడం.. ఇళ్లంతా చిందరవందరగా ఉన్నట్లుగా గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న లాకర్​ను ఎత్తుకెళ్లడాన్ని బట్టి అంతర్రాష్ట్ర ముఠా చోరీ చేసి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

dongalu

ఇది కూడా చదవండి: R&B ENC ACB Raids | ఆర్​అండ్​బీ ఈఎన్​సీ నివాసాల్లో ఏసీబీ సోదాలు

TAGGED:Gold Jewelry TheftHouse BurglaryLocker TheftNizamabad CityNizamabad crimeNizamabad Newspolice investigationtelangana crime newsTheft Case
Previous Article TG TET Hall Tickets TG TET Hall Tickets | టెట్​ హాల్​టికెట్ల విడుదల
Next Article Zepto IPO ED Notice Zepto IPO ED Notice | ఐపీవో ముంగిట ‘జెప్టో’ కు ఈడీ షాక్
1 Comment
  • Pingback: Zepto IPO ED Notice | ఐపీవో ముంగిట ‘జెప్టో’ కు ఈడీ షాక్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Ration Rice Seizure |
నిజామాబాద్

Ration Rice Seizure | ఎల్లారెడ్డిలో రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

By Shashi kiran Mottala
Women Protection Laws |
నిజామాబాద్

Women Protection Laws | మహిళలు రక్షణ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి..: జిల్లా జడ్జి భరతలక్ష్మి

By Shashi kiran Mottala
BJP Victory Celebration
నిజామాబాద్

BJP Victory Celebration | ఎల్లారెడ్డిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

By Balla Sandeep Kumar
Power Substation |
నిజామాబాద్

Power Substation | ఎత్తొండ క్యాంప్​లో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.