Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Kamareddy Gas Leak | గ్యాస్​ సిలిండర్​ లీకై మంటలు.. ముగ్గురికి గాయాలు

గ్యాస్​ సిలిండర్​ లీకై అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.

Shashi kiran Mottala
Last updated: June 10, 2026, 3:23 pm 3:23 pm
Shashi kiran Mottala
Share
Kamareddy Gas Leak

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Gas Leak | గ్యాస్​ సిలిండర్​ లీక్​ కారణంగా ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.  ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) పట్టణంలో చోటు చేసుకుంది.

Kamareddy Gas Leak | కామారెడ్డిలో..

కామారెడ్డి పట్టణంలోని వినాయక్​నగర్ కాలనీ (Vinayaknagar Colony)లో బుధవారం గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో వంట గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన మల్లవ్వ, మౌనిక, అలేఖ్య అనే ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులను అక్కడినుంచి బయటకు తీసుకువచ్చారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సిలిండర్ పేలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Government Schools | ప్రైవేట్​కు​ ధీటుగా ప్రభుత్వ బడులు.. ప్రీ ప్రైమరీతో మహర్దశ

TAGGED:Emergency Servicesfire accidentGas Cylinder LeakHouse Fire IncidentKamareddy Gas Leakkamareddy newslocal news indiaTelangana NewsVinayaknagar Colony
Previous Article DCA Raids DCA Raids | కండల కోసం ఇంజెక్షన్ల వినియోగం.. జిమ్​లపై అధికారుల చర్యలు
Next Article Hyderabad Rain Traffic Hyderabad Rain Traffic | చినుకు పడినా వణుకుడే.. కంటి మీద కునుకులే
1 Comment
  • Pingback: Jakora Chandur Lift Irrigation | పథకాలను ప్రారంభించిన మంత్రి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Kamareddy Property Tax |
నిజామాబాద్

Kamareddy Property Tax | భువన్ సర్వేతో బయటపడ్డ కామారెడ్డి ఆస్తిపన్ను బకాయిలు

By Shashi kiran Mottala
Rah Veer Puraskar |
నిజామాబాద్

Rah Veer Puraskar | ప్రాణాలు కాపాడితే రూ.25 వేల నజరానా : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

By Shashi kiran Mottala
Naikapod Population |
నిజామాబాద్

Naikapod Population | నాయక్​పోడ్​ జనాభాను తక్కువ చేసి చూపించడం సరికాదు..

By Shashi kiran Mottala
Ponguleti Comments
తెలంగాణ

Ponguleti Comments | బీఆర్​ఎస్​లో హరీశ్​రావు ఫ్యూచర్​ ఏంటో.. పొంగులేటి కౌంటర్​

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.