నిజామాబాద్DSP Promotion | పుప్పాల శ్రీశైలంకు డీఎస్పీగా పదోన్నతి

DSP Promotion | పుప్పాల శ్రీశైలంకు డీఎస్పీగా పదోన్నతి

జిల్లాలో ఎస్బీ సీఐగా విధులు నిర్వహిస్తున్న పుప్పాల శ్రీశైలంకు పదోన్నతి లభించింది.

అక్షరటుడే, ఇందూరు: DSP Promotion | జిల్లాలో ఎస్బీ సీఐగా విధులు నిర్వహిస్తున్న పుప్పాల శ్రీశైలం (Puppala Srisailam)కు పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆయనను డీఎస్పీగా ప్రమోట్​ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి..

DSP Promotion | జగిత్యాల జిల్లాకు చెందిన..

జగిత్యాల జిల్లా (Jagtial District)లో జన్మించిన పుప్పాల శ్రీశైలం 1998 బ్యాచ్​కు చెందిన పోలీస్​ అధికారి. 25 ఏళ్లుగా ఆయన శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. కొన్నేళ్లుగా ఎస్బీలో సీఐగా పనిచేస్తున్నారు. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం డీఎస్పీగా ప్రమోట్​ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే శ్రీశైలంకు పోస్టింగ్​ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Kaleshwaram Verdict | కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు హర్షణీయం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya...

SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో...

Sunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబాని

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunrisers Batting | ముంబైలోనివాంఖడే స్టేడియం వేదికగా జరిగిన...

Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati Development | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి...