అక్షర టుడే నిజామాబాద్ క్రైం: Nizamabad Railway Police | రైలు కిందపడి (railway incident) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది.
Nizamabad Railway Police | నగరంలోని హమాల్వాడికి చెందిన..
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హమాల్వాడికి చెందిన అనిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఓ అమ్మాయిని ప్రేమించగా.. ఈ విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడో టౌన్లో కౌన్సెలింగ్ సైతం నిర్వహించారు. అయితే అమ్మాయి తనకు దక్కదనే మనస్థాపంతో అనిల్ గురువారం కరీంనగర్ డెమో (Karimnagar Demo) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌హెచ్‌వో సాయి రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: MLA Dhanpal | కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే..: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్


[…] (NIZAMABAD CITY) లక్ష్మిప్రియా నగర్లో వ్యభిచారం […]